అల్లు అర్జున్ అద్భుతమైన డ్యాన్సర్ – దిశా పటాని

Disha Patani Gets Bowled Over With The Dancing Skills Of Icon Staar Allu Arjun,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Disha Patani Is An Avid Fan Of Bunny Dances,Disha Patani Gets Bowled Over With The Dancing Skills Of Allu Arjun,Disha Patani Fan Of Icon Staar Allu Arjun Dances,Icon Staar Allu Arjun,Allu Arjun,Allu Arjun New Movie,Allu Arjun News,Allu Arjun Dance,Allu Arjun Movies,Disha Patani,Actress Disha Patani,Heroine Disha Patani,Disha Patani Latest News,Disha Patani Movies,Disha Patani New Movie,Disha Patani Latest Movies,Disha Patani Latest Film Updates,Disha Patani About Allu Arjun,Disha Patani On Allu Arjun Dance,Disha Patani Fan Of Allu Arjun Dancing Skills

“లోఫర్ ” మూవీ తో టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన దిశా పటాని బ్లాక్ బస్టర్ “ఎమ్ ఎస్ ధోని :ది అన్ టోల్డ్ స్టోరీ “మూవీ తో బాలీవుడ్ లో ప్రవేశించారు. జాకీ చాన్ హీరోగా రూపొందిన బ్లాక్ బస్టర్ “కుంగ్ ఫు యోగా “చైనీస్ మూవీ తో దిశా ప్రేక్షకులను అలరించారు. దిశా కథానాయికగా రూపొందిన “బాఘీ 2”, “భరత్ “, “మలంగ్ ” మూవీస్ ఘనవిజయం సాధించాయి. దిశా ప్రస్తుతం “రాధే “, “ఏక్ విలన్ రిటర్న్స్ ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

బాలీవుడ్ లో బెస్ట్ డ్యాన్సర్ గా రాణిస్తున్న దిశా పటాని వరల్డ్ డ్యాన్స్ డే సందర్భంగా హీరోలు అల్లు అర్జున్ , హృతిక్ రోషన్ లపై తన అభిమానాన్ని చాటుకున్నారు. “దువ్వాడ జగన్నాథమ్ “మూవీ లోని సీటిమార్ సాంగ్ కు సల్మాన్ ఖాన్ తో దిశా డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే. ఆ సాంగ్ లో డ్యాన్స్ చేయడం అద్భుతం అని దిశా చెప్పారు. అల్లు అర్జున్ అద్భుతమైన డ్యాన్సర్ అనీ , తాను అల్లు అర్జున్ డ్యాన్స్ లకు వీరాభిమానిననీ , “పుష్ప “మూవీ లో అల్లు అర్జున్ తో స్క్రీన్ షేర్ చేసుకొనడం గొప్ప అవకాశంగా భావిస్తున్నా ననీ , తెరపై అల్లు అర్జున్ , హృతిక్ రోషన్ తో కలసి డ్యాన్స్ చేయడానికి ఆసక్తిగా ఉన్నాననీ దిశా తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 4 =