పోల్ గేమ్ : దర్శకుడు బోయపాటి శ్రీను బెస్ట్ మూవీ ?

Poll Game: Which Is The Best Movie Of Director Boyapati Srinu,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Boyapati Srinu,Director Boyapati Srinu,Boyapati Srinu New Movie,Boyapati Srinu Latest Movie,Boyapati Srinu Next Movie,Boyapati Srinu Movies,Boyapati Srinu Latest Film Updates,Boyapati Srinu Best Movie Poll,Boyapati Srinu Poll,Favourite Movie Of Boyapati Srinu,Boyapati Srinu Best Movies,Boyapati Srinu Top Movies List,Boyapati Srinu Top Movies,Best Movies Of Boyapati Srinu,Top Movies Of Boyapati Srinu,Bhadra,Simha,Legend,Sarrainodu,TFN Poll,Which Among These Is Your Best Movie Of Boyapati Srinu,Akhanda,Akhanda Movie,Best Movie Of Director Boyapati Srinu,Poll Game,Which Is The Best Movie Of Boyapati Srinu,Best Movie Of Boyapati Srinu,TFN Poll Game

భద్ర: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “భద్ర “మూవీ ఘనవిజయం సాధించి హీరో రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ తో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయిన బోయపాటి యాక్షన్ సీన్స్ ను అద్భుతంగా తెరకెక్కించి మాస్ ఆడియెన్స్ ను ఆకట్టుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సింహా : యునైటెడ్ మూవీస్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “సింహా ” మూవీ ఘనవిజయం సాధించింది. హీరో బాలకృష్ణ ద్విపాత్రాభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని బెస్ట్ యాక్టర్ గా నంది అవార్డ్ అందుకున్నారు. దర్శకుడు బోయపాటి ఈ మూవీ ని తనదైన మార్క్ తో అద్భుతంగా తెరకెక్కించి ప్రేక్షకులను అలరించారు.

లెజెండ్ : 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ , వారాహి చలన చిత్రం బ్యానర్స్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందిన పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “లెజెండ్ ” మూవీ ఘనవిజయం సాధించింది. హీరో బాలకృష్ణ ద్విపాత్రాభినయం తో ప్రేక్షకులను అలరించారు. పంచ్ డైలాగ్స్ , యాక్షన్ సీన్స్ తో దర్శకుడు బోయపాటి “లెజెండ్” మూవీ ని తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

సరైనోడు: గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “సరైనోడు ” మూవీ ఘనవిజయం సాధించింది. సాంగ్స్ , ఫైట్స్ లో హీరో అల్లు అర్జున్ అద్భుతం గా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. మాస్ ఫైట్స్ , ఎమోషనల్ సీన్స్ తో “సరైనోడు ” మూవీ ని తెరకెక్కించి దర్శకుడు బోయపాటి తనదైన మేకింగ్ స్టైల్ తో ప్రేక్షకులను అలరించారు.

పోల్ గేమ్ : దర్శకుడు బోయపాటి శ్రీను బెస్ట్ మూవీ ?

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 2 =