ఓవర్ సీస్ లో “రాధేశ్యామ్”కు భారీ డిమాండ్

Rebel Star Prabhas and Pooja Hegde Starrer Radhe Shyam Movie Receives Huge Demand From Overseas Buyers,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Radhe Shyam Getting Big Deals From Overseas Distributors,Rebel Star Prabhas and Pooja Hegde Movie,Rebel Star Prabhas,Prabhas,Actor Prabhas,Hero Prabhas,Prabhas Radhe Shyam,Radhe Shyam Prabhas,Pooja Hegde,Actress Pooja Hegde,Heroine Pooja Hegde,Pooja Hegde Radhe Shyam,Radhe Shyam Receives Huge Demand From Overseas Buyers,Radhe Shyam,Radhe Shyam Movie,Radhe Shyam Film,Radhe Shyam Movie Update,Radhe Shyam Update,Radhe Shyam Movie Latest Updates,Radhe Shyam Movie Latest News,Radhe Shyam Telugu Movie,Radhe Shyam Overseas Demand,Radhe Shyam Receives Huge Demand,Radhe Shyam Getting Big Deals,Radhe Shyam Overseas Distributors

రెబెల్ స్టార్ కృష్ణం రాజు సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి – సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో రూపొందుతున్న పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ జూలై 30 వ తేదీ రిలీజ్ కానుంది. కృష్ణం రాజు , బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ ముఖ్య పాత్రలలో నటించారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బ్లాక్ బస్టర్ “బాహుబలి “మూవీ తో హీరో ప్రభాస్ కు ప్రపంచవ్యాప్తం గా గుర్తింపు వచ్చిన విషయం తెలిసిందే.ఓవర్ సీస్ లో “బాహుబలి ” మూవీ భారీ కలెక్షన్స్ తో ప్రదర్శించబడింది. “బాహుబలి తరువాత ప్రభాస్ మూవీస్ కు భారీ డిమాండ్ ఏర్పడింది. ప్రభాస్ హీరోగా రూపొందిన స్టైలిష్ మూవీ “సాహో “ఓవర్ సీస్ లో రికార్డ్ స్థాయి రేట్లకు అమ్ముడు కాగా “రాధేశ్యామ్” మూవీ కి ఓవర్సీస్ థియేట్రికల్ హక్కులకు భారీ డిమాండ్ ఉంది. పలువురు టాప్ డిస్ట్రిబ్యూటర్లు పెద్ద మొత్తం చెల్లించడానికి ముందుకొస్తున్నారని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.