వ్యాక్సిన్ పై వరుణ్ తేజ్ సందేశం

Actor Varun Tej Urges Everyone To Get Registered Themselves For Vaccination To Stay Protected From Corona Virus,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Varun Tej About Vaccination Drive And Cowin Registration,Actor Varun Tej,Varun Tej,Ghani,Cowin,COVID 19,Actor Varun Tej,Hero Varun Tej,Varun Tej Latest News,Varun Tej Latest Film Updates,Varun Tej Movies,Varun TejNew Movie,Varun Tej Latest Movie,Varun Tej Urges Everyone To Get Registered Themselves For Vaccination,Varun Tej Urges To Get Registered Themselves For Vaccination,Varun Tej About Vaccination Drive,Varun Tej About Cowin Registration,Varun Tej About COVID Vaccination,Varun Tej Upcoming Movies

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర యంగ్ హీరోగా రాణిస్తున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం బాక్సింగ్ నేపథ్యం లో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా “గని “, బ్లాక్ బస్టర్ “F 2 “మూవీ సీక్వెల్ “F 3 “మూవీ లో కథానాయకుడిగా నటిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆ రెండు మూవీస్ షూటింగ్స్ నిలిచిపోయాయి. బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ పొంది వరుణ్ తేజ్ నటిస్తున్న “గని “, ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ “F 3 “మూవీస్ పై ప్రేక్షక , అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశంలో అల్ల కల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి. కొన్ని రాష్ట్రాలలో లాక్ డౌన్ , కొన్ని రాష్ట్రాలలో కర్ఫ్యూ కొనసాగుతున్న విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తి ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మే నెల 1వ తేదీ నుండి వ్యాక్సినేషన్ డ్రైవ్ ను చేపట్టనుంది.ఈ నేపథ్యం లో కోవిన్ అనే యాప్, వెబ్ సైట్ ద్వారా 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది. వేరే ఆలోచనలు పెట్టుకోకుండా వ్యాక్సిన్ వేయించుకోండి అంటూ హీరో వరుణ్ తేజ్ సోషల్ మీడియా ద్వారా ప్రజలకు సందేశం ఇచ్చారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + 9 =