“బంగార్రాజు “మూవీ పై నాగార్జున క్లారిటీ

Akkineni Nagarjuna Gives Clarity About His Upcoming Movie Bangarraju,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Akkineni Nagarjuna,Nagarjuna,Actor Nagarjuna,Hero Nagarjuna,Nagarjuna Movies,Nagarjuna Latest Movies,Nagarjuna New Movie,Nagarjuna Next movie,Nagarjuna Upcoming Movie,Nagarjuna Upcoming Projects,Nagarjuna Movies,Bangarraju,Bangarraju,Bangarraju Movie,Bangarraju Film,Bangarraju Telugu Movie,Bangarraju Update,Bangarraju Movie Update,Bangarraju Movie Latest Update,Bangarraju Movie Latest News,Nagarjuna Bangarraju,Nagarjuna About His Upcoming Movie Bangarraju,Nagarjuna Gives Clarity About Bangarraju,Nagarjuna About Bangarraju,Akkineni Nagarjuna Gave Clarity On His Upcoming Movie Bangarraju

అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై కల్యాణ కృష్ణ కురసాల దర్శకత్వంలో కింగ్ నాగార్జున , రమ్యకృష్ణ , లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలలోగ్రామీణ నేపథ్యం లో రూపొందిన సూపర్ నేచురల్ డ్రామా “సోగ్గాడే చిన్నినాయనా “మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీ లో హీరో నాగార్జున బంగార్రాజు పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. “సోగ్గాడే చిన్నినాయనా “మూవీకి సీక్వెల్ “బంగార్రాజు ” మూవీ రూపొందనుందని చాలాకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో నాగార్జున హీరోగా తెరకెక్కనున్న “బంగార్రాజు ” మూవీ జూలై రెండవ వారంనుండి సెట్స్ పైకి వెళ్ళనుందని ఒక ఇంటర్వ్యూ లో హీరో నాగార్జున క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీ లో నాగార్జున కు జోడీగా రమ్యకృష్ణ నటించనున్నారు. “బంగార్రాజు “మూవీ లో ఒక కీలక పాత్రలో హీరో నాగచైతన్య నటించనున్నారని సమాచారం. ఈ మూవీ లోని నటీనటులు , సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. హీరో నాగార్జున బంగార్రాజు గా మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − 9 =