“ఖుషి” 20ఇయర్స్ కంప్లీట్

Power Star Pawan Kalyan Trend Setting Movie Kushi Completes 20 Years Today,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Pawan Kalyan,Actor Pawan KalyanHero Pawan Kalyan,Power Star Pawan Kalyan,20 Years For The Classic Kushi,20 Years For Kushi,20 Years For Kushi Movie,20 Years Of Kushi,20 Years Of Kushi Movie,20 Years For Pawan Kalyan Kushi,Power Star Pawan Kalyan Starrer Kushi Has Completed 20 Years Today,S. J. Surya,SJ Surya,Bhumika Chawla,Actress Bhumika,Pawan Kalyan Kushi,Kushi,Kushi Movie,Kushi Film,Kushi Telugu Movie,Kushi Movie Latest Updates,Pawan Kalyan And Bhumika Chawla's Kushi Completes 20 Years,Pawan Kalyan Kushi Completed 20 Years,Kushi Telugu Full Movie,Kushi Full Movie,Kushi Telugu Movie Songs,Cheliya Cheliya Video Song,Kushi Movie Video Songs,Ammaye Sannaga Song,Kushi Telugu Movie Full Songs,Mani Sharma,20 Yrs For Powerstar Pawan Kalyan's Evergreen Blockbuster Kushi,#20YearsForClassicIHKushi

శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై ఎ ఎమ్ రత్నం నిర్మాతగా తమిళ నటుడు , దర్శకుడు ఎస్ జె సూర్య దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , భూమిక జంటగా రూపొందిన “ఖుషి “మూవీ 2001 సంవత్సరం ఏప్రిల్ 27 తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. సూపర్ హిట్ తమిళ మూవీ “ఖుషి” కి తెలుగు రీమేక్ గా రూపొందిన “ఖుషి”మూవీ లో హీరో పవన్ కళ్యాణ్ స్టైల్ , మేనరిజం యూత్ కు బలమైన ముద్ర వేశాయి. హీరో పవన్ కళ్యాణ్ కు “ఖుషి “మూవీ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

మణిశర్మ స్వరకల్పన లో సాంగ్స్ ప్రేక్షకులకు వీనుల విందు చేశాయి. “ఖుషి “మూవీ లో హీరోయిన్ నడుముని చూసే సీన్ హైలైట్ గా నిలిచింది. పవన్ కళ్యాణ్ డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. నేటితో “ఖుషి “మూవీ 20 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా నిర్మాత రత్నం స్పందించారు. ఎవర్ గ్రీన్ , ట్రెండ్ సెట్టర్ , కల్ట్ క్లాసిక్ సినిమాలు అన్నీ కలిపితే “ఖుషి “మూవీ అనీ , ఈ సినిమాను నిర్మించినందుకు గర్వపడుతున్నాననీ చెప్పారు. దర్శకుడు సూర్య , హీరో పవన్ కళ్యాణ్ లకు నిర్మాత రత్నం ధన్యవాదాలు తెలిపారు. సీనియర్ నిర్మాత రత్నం నిర్మాతగా క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా భారీ బడ్జెట్ తో “హరి హర వీరమల్లు “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − nine =