నేను వ్యాక్సిన్ వేయించుకున్నా.. మీరు కూడా..!

Super Star Mahesh Babu Urges Everyone To Get Vaccination To Stay Safe From Corona Virus On Twitter,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Mahesh Babu,Super Star Mahesh Babu,Hero Mahesh Babu,Actor Mahesh Babu,Mahesh Babu Latest Film Updates,Mahesh Babu Latest News,Mahesh Babu Movies,Mahesh Babu Gets The First Covid 19 Vaccination Dose,Mahesh Babu Vaccine,Mahesh Babu Done With Covid-19 Vaccination,Mahesh Babu Gets Covid-19 Vaccine,Mahesh Babu Gets Vaccinated For Covid-19,Actor Mahesh Babu Receives His Corona Vaccine,Mahesh Babu : Done With My Corona Vaccination,Mahesh Babu Gets His Covid-19 Vaccine,Mahesh Babu On Twitter,Mahesh Babu Gets Vaccinated For Coronavirus,Mahesh Babu Latest Movie,Super Star Mahesh Babu Gets Vaccinated For Covid-19,Mahesh Babu Urges Everyone To Get Vaccination,Mahesh Babu Urge Everyone To Get Vaccination

గత ఏడాది కంటే ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ మరింద భయంకరంగా ఉంది. అప్పుడు మరణాల రేటు చాలా తక్కువగా ఉండేది.. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో మరణించేవారి సంఖ్య కూడా ఎక్కువైపోయింది. అయితే వ్యాక్సీన్ వేయించుకోవడంవల్ల వైరస్ ప్రభావం కాస్త తగ్గుతుంది. దీంతో సామాన్యులతో పాటు అందరూ వ్యాక్సీన్ లు వేయించుకోవడానికి రెడీ అవుతున్నారు. సెల‌బ్రిటీలు సైతం వ్యాక్సిన్ వేసుకుంటూ మీరంద‌రు కూడా త‌ప్ప‌నిస‌రిగా టీకా వేసుకోవాల‌ని సూచిస్తున్నారు. తాజాగా సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు క‌రోనా వ్యాక్సీన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా కోవిడ్ 19 సెకండ్ వేవ్ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంది. ఇది తీవ్ర‌మైన ఇబ్బంది పెడుతుంది. 18 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు మే1వ తేదీ నుండి టీకా వేసుకోవడానికి అర్హులు. అందరూ టీకా వేయించుకోండి. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండండి’ అంటూ మహేష్ ట్వీట్ చేశాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం మహేష్ పరుశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈసినిమా దుబాయ్ లో చాలా రోజులు షూటింగ్ ను జరుపుకుంది. నెక్ట్స్ షెడ్యూల్ ను కూడా అక్కడే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్‌ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. 20 రోజుల పాటు దుబాయ్‌లో తొలి షెడ్యూల్ చిత్రీక‌రించ‌నున్నారు. ఇక ఈ సినిమాను 2022 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. అయితే అంతకన్నా ముందే సినిమాను రిలీజ్ చేద్దామన్న ప్లాన్ లో ఉన్నారు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కుదురుతుందో లేదో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + seven =