రికార్డ్ క్రియేట్ చేస్తున్న “టక్ జగదీష్ “టీజర్

Natural Star Nani Upcoming Release Tuck Jagadish Movie Teaser Garners Eleven Million Views,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,11 Million Views For Tuck Jagadish Teaser,11 Million Views For Nani Tuck Jagadish Teaser,Nani Tuck Jagadish Teaser Hits 11 Million Views On Youtube,Tuck Jagadish Teaser Hits 11 Million Views On Youtube,Tuck Jagadish Teaser Hits 11 Million,Tuck Jagadish Teaser,Nani,Ritu Varma,Tuck Jagadish Teaser,Natural Star Nani,Tuck Jagadish Movie Teaser,Nani Tuck Jagadish,Nani Tuck Jagadish Movie,Nani And Ritu Varma Movie,Tuck Jagadish First,Nani’s Tuck Jagadish Movie Teaser,Tuck Jagadish Movie Teaser Telugu,Tuck Jagadish Telugu Movie Teaser,Tuck Jagadish Teaser Update,Nani Tuck Jagadish Movie Teaser,#TuckJagadishTeaser

హీరో నాని ప్రస్తుతం సూపర్ హిట్ “టాక్సీవాలా “మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగ రాయ్ “మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి , బ్లాక్ బస్టర్ “ఉప్పెన “మూవీ ఫేమ్ కృతి శెట్టి కథానాయికలు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో నాని హీరోగా రూపొందనున్న కామెడీ ఎంటర్ టైనర్ “అంటే .. సుందరానికి !” మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “టక్ జగదీష్ ” మూవీ ఏప్రిల్ 23 వ తేదీ రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా పడింది. రీతూ వర్మ , ఐశ్వర్య రాజేష్ కథానాయికలు కాగా జగపతి బాబు , నాజర్ , రావు రమేష్ ముఖ్యపాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి. హీరో నాని బర్త్ డే సందర్భంగా ఫిబ్రవరి 23 వ తేదీన చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “టక్ జగదీష్ ” మూవీ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని ఇప్పటివరకు 11 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × one =