సూపర్ హిట్ మూవీ రీమేక్ లో నయనతార ?

Lady Super Star Nayanthara To Play The Female Lead In Matru Devo Bhava Movie Remake,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Lady Super Star Nayanthara,Nayanthara,Actress Nayanthara,Heroine Nayanthara,Nayanthara Latest News,Nayanthara Latest Film Updates,Nayanthara Movies,Nayanthara New Movie,NayantharaUpcoming Movie,Nayanthara Next Movie,Nayanthara Upcoming Project,Nayanthara In Matru Devo Bhava Movie Remake,Matru Devo Bhava Movie Remake,Nayanthara To Play The Female Lead In Matru Devo Bhava Remake,Matru Devo Bhava Remake,Madhavi,Matru Devo Bhava,Nayanatara,Tollywood,Nayanatara Matru Devo Bhava,Nayanatara New Movie Details On Cards,NayanataraUpcoming Movie Details On Cards

క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కె అజయ్ కుమార్ దర్శకత్వంలో మాధవి ప్రధాన పాత్రలో రూపొందిన “మాతృదేవోభవ“మూవీ 1991 సంవత్సరం లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రేక్షకులను ఆకట్టుకుని కల్ట్ క్లాసిక్ మూవీ గా నిలిచింది. ఈ మూవీ బెస్ట్ మూవీ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకుంది. కీరవాణి స్వరకల్పనలో  వేటూరి రచన , కీరవాణి గానం చేసిన “రాలిపోయే పువ్వా ” సాంగ్ విశేష ప్రేక్షకాదరణ పొందింది . బెస్ట్ లిరిసిస్ట్ గా వేటూరి నేషనల్ అవార్డ్ అందుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

మలయాళ హిట్ మూవీ “ఆకాశదూతు” తెలుగు రీమేక్ గా రూపొందిన “మాతృదేవోభవ”మూవీ 30 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కె ఎస్ రామారావు ఆ మూవీ ని అజయ్ కుమార్ దర్శకత్వంలో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారనీ , మాధవి నటించిన పాత్ర కు లేడీ సూపర్ స్టార్ నయనతార ను ఎంపిక చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × four =