రెండు సినిమాల షూటింగ్ లకు బ్రేక్

Both The Movies Of Actor Nikhil Gets Halted Amid Surge In The Positive Cases Of Corona Virus,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Actor Nikhil,Nikhil,Hero Nikhil,Nikhil Movies,Nikhil New Movie,Nikhil Latest Movie,Nikhil Latest News,Nikhil Movie,Nikhil Upcoming Movie,Nikhil Upcoming Movies,Nikhil Next Movie,Nikhil Next Project,NikhilUpcoming Project,Both The Movies Of Actor Nikhil Gets Halted,Nikhil Siddhartha On Twitter,Nikhil Siddhartha Stops Shooting For 18 Pages And Karthikeya 2,18 Pages,18 Pages Movie,18 Pages Film,18 Pages Telugu Movie,18 Pages Movie News,18 Pages Movie Update,18 Pages Movie Shooting Halted,Karthikeya 2,Karthikeya 2 Movie,Karthikeya 2 Telugu Movie,Karthikeya 2 Movie Shoot Halted,Nikhil Stops Shooting For 18 Pages And Karthikeya 2,18 Pages And Karthikeya 2 Shooting Update

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇప్పటికే అనేక సినిమా రిలీజ్ లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అంతేకాదు సినిమాల షూటింగ్ లను కూడా వాయిదా వేసుకుంటున్నారు పలువురు హీరోలు. ఇప్పటికే ప్రభాస్, మహేష్ లాంటి వాళ్లు సెల్ప్ ఐసోలేషన్ కు వెళ్లారు. ఇక తాజాగా యంగ్ హీరో నిఖిల్ కూడా తన సినిమాల షూటింగ్ లను వాయిదా వేసుకున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం నిఖిల్ కార్తికేయ 2, 18 పేజీస్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. ఈరెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అయితే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో తన రెండు సినిమలా షూటింగ్ లను ఆపేసినట్టు తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. కరోనా సెకండ్ వేవ్ చాలా భయంకరంగా ఉంది.. ఇంట్లోనే ఉండండి.. భయటకు వెళ్లకండి అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నాడు.

కుమారి 21 ఎఫ్‍ ఫేమ్‍ పల్నాటి సూర్య ప్రతాప్‍ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా ’18 పేజెస్’ సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి సుకుమార్ కథ మాటలు స్క్రీన్ ప్లే అందిస్తుండగా సుకుమార్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా.. గోపీ సుంద‌ర్ సంగీతం అందిస్తున్నాడు. నిఖిల్‌, చందు మెుండేటి కాంబినేష‌న్ లో వచ్చిన ‘కార్తికేయ’ సీక్వెల్ ‘కార్తికేయ2’ సినిమా చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + seven =