సెల్ఫ్ క్వారంటైన్ లో పూజాహెగ్డే

Actress Pooja Hegde In Self Isolation After Testing Positive For Covid 19,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Pooja Hegde,Actress Pooja Hegde,Heroine Pooja Hegde,Pooja Hegde Latest News,Pooja Hegde Movies,Pooja Hegde News,Pooja Hegde Latest Film Updates,Pooja Hegde Tests Positive,Pooja Hegde Tests COVID-19 Positive,Pooja Hegde Tests Coronavirus Positive,Pooja Hegde Tests Positive For COVID-19,Pooja Hegde Tests Positive For Coronavirus,Actress Pooja Hegde Tests Positive For COVID-19,Actress Pooja Hegde Tests Positive For Coronavirus,Heroine Pooja Hegde Tests Positive For Covid-19,Pooja Hegde Tests Positive For Covid-19,Pooja Hegde Tests Covid Positive,Pooja Hegde Tests Covid-19 Positive,Pooja Hegde Covid News,Actress Pooja Hegde In Self Isolation,Pooja Hegde In Self Isolation

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్న పూజాహెగ్డే కథానాయికగా రూపొందిన “రాధేశ్యామ్ “, “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. రెండు బాలీవుడ్ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్న పూజాహెగ్డే ఒక తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇన్ స్టా గ్రామ్ లో 13 మిలియన్ ఫాలోవర్స్ మైలురాయి ని చేరుకొని పూజాహెగ్డే రికార్డ్ క్రియేట్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కరోనా సెకండ్ వేవ్ విజృంభించి సాధారణ ప్రజలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులపై తన ప్రతాపం చూపుతుంది. ఇప్పుడు స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే తాను కరోనా బారిన పడిన విషయం సోషల్ మీడియా ద్వారా తెలిపారు. వైద్యుల సూచనతో సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నాననీ , గత కొన్నిరోజులుగా తనను కలసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలనీ , తనపై ప్రేమ , అభిమానాలు చూపుతున్న ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు అంటూ ఒక నోట్ ను పూజాహెగ్డే పోస్ట్ చేశారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.