బాలీవుడ్ లో కెరీర్ పై నాగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Nagarjuna About his Return To Bollywood In Brahmastra Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Nagarjuna,Akkineni Nagarjuna,Actor Nagarjuna,Hero Nagarjuna,Nagarjuna New Movie,Nagarjuna Latest Movie,Nagarjuna Next Movie,Nagarjuna Upcoming Movie Details On Cards,Nagarjuna Next Project,Nagarjuna Upcoming Project,Nagarjuna Latest News,Nagarjuna Latest Film Updates,Brahmastra,Brahmastra Movie,Brahmastra Film,Brahmastra Update,Brahmastra Movie Updates,Brahmastra Movie Latest News,Nagarjuna Brahmastra,Nagarjuna About His Return To Bollywood,Nagarjuna In Brahmastra,Nagarjuna About His Return To Bollywood In Brahmastra,Nagarjuna Opened Up About His Bollywood Movie Brahmastra,Nagarjuna About Brahmastra,Nagarjuna On Working In Hindi Film Industry,Nagarjuna On Working In Bollywood,Nagarjuna About His Upcoming Bollywood Movie Brahmastra,Nagarjuna Opens Up On Bollywood Return With Brahmastra

అగ్ర హీరోల్లో కింగ్ నాగార్జున కూడా వరుస సినిమాలతో యంగ్ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఆయన నటించిన వైల్డ్ డాగ్ సినిమా మంచి టాక్ ను తెచ్చుకుంది. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈసినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక వీటికంటే ముందే నాగార్జున హిందీలో బ్రహ్మస్త్ర సినిమాలో నటించాడు. ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో పూర్తయింది. పదిహేడేళ్ల విరామం తర్వాత నాగార్జున హిందీలో చేస్తున్న చిత్రమిది. ఈ సినిమా గురించి తనను అడుగగా.. బాలీవుడ్‌లో కెరీర్‌ కోసం నేనేమీ కలలు కనలేదు. అక్కడ ప్రేక్షకులు నన్ను ఆదరించాలని, హిందీలో నాకు స్టార్‌డమ్‌ రావాలని ఆరాటపడలేదు. అందుకని, నా హిందీ సినిమాల మధ్య విరామం ఎక్కువగా ఉంటుంది’’ అని నాగార్జున అన్నారు. కథ రాసేటప్పుడే సినిమాలో ఈపాత్రకు నన్నే అనుకున్నారట… నాకు కూడా పాత్ర బాగా నచ్చింది అందుకే ఒప్పుకున్నా అని అన్నారు. ముందు ముందు హిందీలో సినిమాలు చేసే అవకాశం ఉందా అని అడుగగా.. మంచి పాత్రలు వస్తే తప్పకుండా చేస్తానని చెప్పారు.

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో.. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్‌ బచ్చన్‌, రణ్‌బీర్‌కపూర్‌, అలియాభట్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రీతమ్‌ సంగీతం అందిస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + 8 =