పోల్ గేమ్ : స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే బెస్ట్ మూవీ ?

Poll Game Which Is The Best Movie Of Actress Pooja Hegde,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Actress Pooja Hegde,Pooja Hegde,Heroine Pooja Hegde,Pooja Hegde Movie,Pooja Hegde Latest Movies,Pooja Hegde New Movie,Pooja Hegde Next Movie,Pooja Hegde Upcoming Movie,Pooja HegdeUpcoming Movies,Best Movie Of Actress Pooja Hegde,Pooja Hegde Best Movie,Pooja Hegde Best Movies,Pooja HegdeTop Movies,Pooja Hegde Top Movies List,Pooja Hegde Blockbuster Movies,Pooja Hegde Latest News,Pooja Hegde Latest Film Updates,Pooja Hegde Poll Game,Poll Game,Which Is The Best Movie Of Actress Pooja Hegde,Best Movie Of Pooja Hegde,Best Movie Pooja Hegde,Oka Laila Kosam,Duvvada Jagannadham,Maharshi,Gaddalakonda Ganesh,Ala Vaikunthapurramuloo,Pooja Hegde Movie

ఒక లైలా కోసం : అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో నాగచైతన్య , పూజాహెగ్డే జంటగా రూపొందిన”ఒక లైలా కోసం “మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన పూజాహెగ్డే తన ,అందం అభినయం తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దువ్వాడ జగన్నాథమ్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , పూజాహెగ్డే జంటగా రూపొందిన “దువ్వాడ జగన్నాథమ్ ” మూవీ ఘనవిజయం సాధించింది. గ్లామరస్ గా కనిపిస్తూ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో పూజాహెగ్డే ప్రేక్షకులను అలరించారు.

అరవింద సమేత వీర రాఘవ : హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ , పూజాహెగ్డే జంటగా రూపొందిన “అరవింద సమేత వీర రాఘవ “మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో అందం ,అభినయం తో పూజాహెగ్డే ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

మహర్షి : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , వైజయంతీ మూవీస్ , పివిపి సినిమా బ్యానర్స్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు , పూజాహెగ్డే జంటగా రూపొందిన “మహర్షి “మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో పూజాహెగ్డే స్టన్నింగ్ లుక్స్ , గ్లామరస్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

గద్దలకొండ గణేష్: 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ , పూజాహెగ్డే జంటగా రూపొందిన “గద్దలకొండ గణేష్” మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో పూజాహెగ్డే పాతతరం అమ్మాయిగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

అల .. వైకుంఠపురములో: గీతా ఆర్ట్స్ , హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , పూజాహెగ్డే జంటగా రూపొందిన “అల .. వైకుంఠపురములో .. “మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అల్లు అర్జున్ , పూజాహెగ్డే ల కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

పోల్ గేమ్ : స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే బెస్ట్ మూవీ ?

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + nineteen =