జున్నుతో నాని కరోనా ఫైటింగ్

Natural Star Nani Shares An Adorable Video With His Son On Instagram,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Nani,Natural Star Nani,Hero Nani,Actor Nani,Nani Latest News,Nani Latest Film Updates,Video Of Nani And His Son,Nani And His Son,Nani New Movie,Nani Latest Movies,Nani Upcoming Movies,Nani Latest Video,Nani New Video,Video Of Nani And His Son Is Too Cute,Nani Share An Adorable Video Of Himself And His Son,Nani And Arjun,Nani And And His Son Arjun Video,Arjun,Nani Share An Adorable Video Of His Son,Actor Nani Playing Funny Game With His Son Junnu,Nani Playing Funny Game With His Son,Actor Nani Playing Funny,Nani Playing Funny Game With His Son,Actor Nani Playing,Nani And His Son Funny,Nani Movies,Nani And Junnu Cute Video,Nani And His Son Cute Video

న్యాచురల్ స్టార్ నాని వరుస సినిమాలను లైన్ లో పెట్టి ప్రస్తుతం షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా “టక్ జగదీష్” సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రీతువర్మ, ఐశ్వర్యా రాజేష్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాను… సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా అన్ని పనులు పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. కరోనా ప్రభావం ఎక్కువగా లేకపోతే ఈసినిమా ఏప్రిల్ 23న రిలీజ్ అయ్యేది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా తాజాగా నాని తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. కొడుకు జున్నుతో ఉన్న ఒక వీడియోను పోస్ట్ చేసి దానికి కరోనాతో ఫైటింగ్ ఇలా చేస్తున్నాం అంటూ ఫన్నీగా క్యాప్షన్ పెట్టాడు.

ఇక మరోవైపు కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నా ఒకటి రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘శ్యామ్ సింగరాయ్‌’. ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోనా సెబాస్టిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆ తర్వాత వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘అంటే సుందరానికి..’ అనే సినిమా కూడా చేస్తున్నాడు నాని. ఈ సినిమా ద్వారా నజ్రియా తెలుగు తెరకి హీరోయిన్‌గా పరిచయం కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + 18 =