శ్రీరామనవమి శుభాకాంక్షలు

Mega Star Chiranjeevi Wishes Everyone On Sri Rama Navami On Twitter,Chiranjeevi Sriramanavami Message To Telugu People,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Mega Star Chiranjeevi,Chiranjeevi,Mega Star Chiranjeevi Wishes Everyone On Sri Rama Navami,Sri Rama Navami,Happy Sri Rama Navami,Sri Rama Navami 2021,Chiranjeevi Wishes Everyone On Sri Rama Navami,Mega Star Chiranjeevi On Twitter,Mega Star Chiranjeevi Latest News,Chiranjeevi Movies,Chiranjeevi New Movie,Chiranjeevi Latest Movie,Mega Star Chiranjeevi On Sri Rama Navami,Chiranjeevi Wishes On Sri Rama Navami,Chiranjeevi Wishes Happy Sri Rama Navami,Chiranjeevi Extends Rama Navami Wishes,Ram Navami 2021,Chiranjeevi Extends Rama Navami Wishes On Twitter,Acharya,Acharya Movie,Acharya Telugu Movie

అభిమానులు , తెలుగు రాష్ట్రాల ప్రజలకు మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు హక్కుల కంటే బాధ్యత గొప్పద‌న్న‌ది రామతత్వం..కష్టంలో కలిసి నడవాలన్నది సీతాతత్వం.అందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు. పుణ్య దంపతులైన శ్రీ సీతా రాముల శుభాశీస్సులతో మనందరి మనసులు ఎప్పుడూ మంచి ఆలోచనలతో నిండాలని ఆశిస్తున్నానని చిరంజీవి ట్వీట్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న “ఆచార్య “మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ కథానాయిక. హీరో రామ్ చరణ్ , పూజాహెగ్డే మరో జంటగా నటిస్తున్నారు. “ఆచార్య “మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. మే 13 వ తేదీ రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. ఈ మూవీ తో పాటు చిరంజీవి మరో రెండు మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.