“రా “ఏజెంట్ గా కాజల్ అగర్వాల్

Kajal Aggarwal To Play RAW Officer In Her Upcoming Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Kajal Aggarwal,Actress Kajal Aggarwal,Heroine Kajal Aggarwal,Kajal Aggarwal Movies,Kajal Aggarwal New Movie,Kajal Aggarwal Latest Movie,Kajal Aggarwal Next Movie,Kajal Aggarwal Upvoming Movies,Kajal Aggarwal new Movie Update,Kajal Aggarwal Latest Film Updates,Kajal Aggarwal To Play RAW Officer,Kajal Aggarwal As RAW Officer In Her Upcoming Movie,Kajal Aggarwal As RAW Officer,Kajal Aggarwal RAW Officer,Kajal,Kajal Aggarwal Upcoming Movie Details On Cards,Kajal To Play RAW Agent In Nagarjuna's Film,Kajal Aggarwal Turns RAW Agent,Kajal Aggarwal In Nagarjuna's Film,Kajal Aggarwal To Play RAW Agent In Her Next Film

“లక్ష్మీ కళ్యాణం ” మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన కాజల్ అగర్వాల్ , తెలుగు , తమిళ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. కాజల్ ప్రస్తుతం “ఆచార్య “(తెలుగు ), “ఇండియన్ 2 “, “హే సనామికా “, “హారర్ మూవీ “ఘోస్టీ “(తమిళ ),”ముంబై సాగా “(హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు. సోషల్ మీడియా లో కాజల్ తన ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

వెంకటేశ్వర సినిమాస్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ “PSV గరుడ వేగ “మూవీ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగార్జున , కాజల్ అగర్వాల్ జంటగా ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ తెరకెక్కుతుంది. ఒక షూటింగ్ షెడ్యూల్ గోవా లో కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ లో కాజల్ “రా “ఏజెంట్ గా నటిస్తున్నారు. దేశ రక్షణ కై ఎంతటి సాహసానికైనా సిద్ధపడే ధీశాలి , దేశ భక్తి తో వృత్తినే దైవంగా భావించే గూఢచారి పాత్రలో కాజల్ నటిస్తున్నారు. కాజల్ క్యారెక్టర్ ఈ మూవీలో హైలైట్ కానుందని సమాచారం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: 👇

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × two =