రూమర్లకు చెక్.. పవన్ తోనే ఫిక్స్..!

Director Harish Shankar Quashes The Rumors Relating To His Next Movie With Power Star Pawan Kalyan,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Power Star Pawan Kalyan,Pawan Kalyan,Actor Pawan Kalyan,Pawan Kalyan Movies,Pawan Kalyan New Movies,Pawan Kalyan Latest Movie,Pawan Kalyan Upcoming Movie,Director Harish Shankar,Harish Shankar,Harish Shankar Latest News,Harish Shankar Latest Film Updates,Harish Shankar Movies,Harish Shankar Upcoming Movie,Harish Shankar Quashes The Rumors Relating To His Next Movie,Latest News of Harish Shankar,Harish Shankar on Pawan Kalyan's Movie,Harish Shankar Ravi Teja Movie,Ravi Teja and Harish Shankar Film Rumor,Harish Shankar Pawan Kalyan Movie,Rumors About Harish Shankar's Next,Harish Shankar's Next

2019లో విడుదలైన గద్దలకొండ గణేష్ సినిమా తర్వాత హరీష్ నుండి మరే సినిమా రాలేదు. అయితే
పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబినేషన్ లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. 14 రీల్స్ సంస్థ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. గబ్బర్ సింగ్ సినిమా తరువాత వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఈసినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నానని.. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని ఇప్పటికే చాలా సార్లు క్లారిటీ కూడా ఇచ్చాడు. అయితే తాజాగా మరో టాపిక్ తెరపైకి వచ్చింది. అదేంటంటే.. హరీష్ శంకర్-రవితేజ కాంబినేషన్ లో సినిమా వస్తుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆవార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ విషయం పై స్పందించిన హరీష్ సన్నిహితులు ఈ పుకార్లను కొట్టిపాడేసారు. హరీష్ ప్రస్తుతం కేవలం పవన్ కళ్యాణ్ సినిమా స్క్రిప్ట్ పై మాత్రమే వర్క్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. చూడాలి మరి ఈ మాస్ డైరెక్టర్ పవన్ తో ఎలాంటి సినిమా చేయనున్నాడో!

ప్రస్తుతం పవన్ క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ అనే హిస్టోరికల్ మూవీ చేస్తూనే.. మరోవైపు సాగర్ చంద్ర దర్శకత్వంలో అయ్యప్పనుమ్ కోషియం సినిమా రీమేక్ లో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తి చేసాక పవన్ హరీష్ శంకర్ తో సినిమా చేయనున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + 15 =