యంగ్ టైగర్ ఎన్టీఆర్ తనదైన స్టైల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ , డైలాగ్ డెలివరీ తో ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ “టెంపర్ “మూవీ తో వరస సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న ఎన్టీఆర్ కు భారీ ఎత్తున అభిమానులు ఉన్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో రూపొందుతున్న “రౌద్రం రణం రుధిరం “మూవీ లో కొమరం భీమ్ గా నటిస్తున్నారు. ఈ మూవీ అక్టోబర్ 13 వ తేదీన రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే (మే 20) సందర్భంగా అభిమానులు ఇప్పటినుండే సెలబ్రేషన్స్ ప్రారంభించారు. ప్రీ బర్త్ డే ఫెస్ట్ హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్స్ చేస్తున్న అభిమానులు ఎన్టీఆర్ హీరోగా రూపొందిన పాత సినిమాలను గుర్తు చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ హీరోగా రూపొందిన “అశోక్”మూవీ లోని ట్రెండీ కాస్ట్యూమ్స్ తో స్టైలిష్ గా ఉన్న ఎన్టీఆర్ ఫొటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఎన్టీఆర్ హీరో గా మూవీస్ రూపొందించడానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ , కొరటాల శివ , ప్రశాంత్ నీల్ , బుచ్చిబాబు సానా వంటి దర్శకులు సిద్ధం గా ఉన్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: