విజయ్ దేవరకొండ తో సినిమా ఆగిపోలేదు

Falcon Creations Team Gives Clarification That Vijay Deverakonda Movie With Sukumar Hasn’t Yet Shelved,Vijay Deverakonda Movie With Sukumar Hasn’t Yet Shelved,Telugu Filmnagar,Telugu Film News 2021,Vijay Deverakonda,Actor Vijay Deverakonda,Hero Vijay Deverakonda,Vijay Deverakonda Movies,Vijay Deverakonda Latest News,Vijay Deverakonda Latest Movie,Vijay Deverakonda New Movie,Vijay Deverakonda Next Movie,Vijay Deverakonda Sukumar Movie,Sukumar,Director Sukumar,Vijay Deverakonda Sukumar Movie Latest Update,Producer Condemns Rumour Over Vijay Deverakonda's Film With Sukumar,Vijay Deverakonda Sukumar Film,Vijay Deverakonda And Sukumar's Film News,Vijay Deverakonda’s Film With Sukumar Still On The Cards,Vijay Deverakonda Sukumar Movie Latest Updates,Vijay Deverakonda Sukumar Film Producers Deny Rumours,Vijay Deverakonda Sukumar Movie Rumours,Sukumar Movies,Falcon Creations

రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ ఎంత పెద్ద సక్సెస్ అయిందో సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో కూడా మరో సినిమా రాబోతున్నట్టు తెలుస్తుంది. సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా ‘పుష్ప’ సినిమా తెరకెక్కిస్తున్నాడు. తాజాగా సుకుమార్ అండ్ టీమ్.. ‘పుష్ప’ సినిమా తర్వాత ఎవరితో సినిమా చేయనున్నాడనే విషయమై క్లారిటీ ఇచ్చారు. పుష్ప తర్వాత సుకుమార్.. తన తర్వాతి సినిమాను రామ్ చరణ్‌తో చేయనున్నట్టు క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా మాత్రం పూర్తి స్టైలిష్ ఎంటర్టైనర్ అని చెబుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక సుకుమార్ తో విజయ్ దేవరకొండ సినిమా ఎప్పుడో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈసినిమా ఆగిపోయిందంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఆ రూమర్లపై నిర్మాణ సంస్థ స్పందించింది. ఈ సినిమాను ఫాల్కన్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ సంస్థ తన డెబ్యూ ప్రాజెక్ట్‌గా నిర్మిస్తోంది. ఈ సినిమాపై వస్తున్న పుకార్లను ఫాల్కన్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ ఖండించింది. ఇవన్నీ అవాస్తవాలని, విజయ్ దేవరకొండ – సుకుమార్ కాంబో సినిమా ముందుగా అనుకున్న ప్రకారమే సెట్స్ మీదకు వెళ్తుందని ప్రకటించింది. వీళ్లిద్దరి కమిట్మెంట్స్ అయిన వెంటనే విజయ్ – సుకుమార్ చిత్రం ప్రారంభం కానున్నట్లు నిర్మాణ సంస్థ తాజా ప్రెస్ నోట్‌లో వెల్లడించింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 5 =