‘గల్లీ రౌడీ’ టీజర్ రిలీజ్

Sundeep Kishan Starrer Gully Rowdy Teaser Is Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Vijay Devarakonda Launches Gully Rowdy Teaser,Vijay Devarakonda,Sundeep Kishan’s Gully Rowdy Teaser,Sundeep Kishan Gully Rowdy Teaser,Sundeep Kishan,Sundeep Kishan New Movie Teaser,Gully Rowdy,Gully Rowdy Movie,Gully Rowdy Telugu Movie,Gully Rowdy Movie Update,Gully Rowdy Teaser,Gully Rowdy Movie Teaser,Gully Rowdy Telugu Movie Teaser,Kona Film Corporation,Teaser Of Gully Rowdy,Gully Rowdy Teaser Out,Gully Rowdy Teaser Out Now,Gully Rowdy Teaser Released,Gully Rowdy Teaser Unveiled,Bobby Simha,Neha Shetty,Viva Harsha,Vennela Kishore,Sundeep Kishan New Movie,Latest Telugu Teasers 2021,Gully Rowdy 2021 Telugu Movie,Kona Venkat,Gully Rowdy Movie Latest News,#GullyRowdyTeaser

వరుస సినిమాలతో యంగ్ హీరో సందీప్ కిషన్ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇటీవలే ఏ1 ఎక్స్ ప్రెస్ తో అలరించాడు. ఇప్పుడు సీనియర్ డైరెక్టర్ నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా గల్లీ రౌడీ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక మే 21న సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారుచిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఆ సినిమా టీజర్ ను విడుదల చేస్తూ.. అందరిని నవ్వించడానికి ఈ సినిమా రెడీ అవుతుందని, ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికి తన విషెస్ అందిస్తున్నట్లు విజయ్ ట్వీట్ చేశాడు. ఇక టీజర్ ను చూస్తుంటే ఈసారి సందీప్ మంచి కమెడీ ఎంటర్ టైనర్ తో వస్తున్నట్టు తెలుస్తుంది. ఫ్యామిలీ సపోర్ట్ తో రౌడీగా మారే కుర్రాడు హీరోయిన్ చెప్పిన కిడ్నాప్ తో ఎలాంటి అనుభవాలను ఎదుర్కొన్నాడు అనేది సినిమా అసలు పాయింట్ అని అర్థమవుతుంది.

కాగా నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అంతేకాదు తమిళ స్టార్ యాక్టర్ బాబీ సింహా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇటీవలే ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ‌, కోన వెంక‌ట్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కోన వెంకట్‌ కథను కూడా అందిస్తున్నాడు. చౌరస్తా రామ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 4 =