పండగలు ఎన్నో .. ప్రేమ ఒక్కటే – ప్రభాస్

Radhe Shyam Movie Team Releases Ugadi Special Poster With A Interesting Caption,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Radhe Shyam,Radhe Shyam Movie,Radhe Shyam Film,Radhe Shyam Telugu Movie,Radhe Shyam Update,Radhe Shyam Movie Update,Radhe Shyam Film Update,Radhe Shyam Movie Latest Updates,Radhe Shyam Movie News,Radhe Shyam Ugadi Special Poster,Prabhas Radhe Shyam New Look Poster,Radhe Shyam Ugadi Poster,Radhe Shyam Movie Ugadi Poster,Prabhas Radhe Shyam New Look,Prabhas,Pooja Hegde,Prabhas New Poster,Prabhas Radhe Shyam Ugadi Poster,Prabhas Radhe Shyam New Update,Radha Krishna,Ugadi New Poster Radhe Shyam,Prabhas New Movie Poster,Radhe Shyam Movie Ugadi Special Poster,New Poster Of Prabhas Radhe Shyam,#RadheShyam

గోపీకృష్ణా మూవీస్ సమర్పణ లో యు వి క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ పూజాహెగ్డే జంటగా భారీ బడ్జెట్ తో తెలుగు , హిందీ భాషలలో రూపొందిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీభారీ అంచనాలతో జూలై 30 వ తేదీ రిలీజ్ కానుంది. కృష్ణంరాజు , భాగ్యశ్రీ , మురళీశర్మ , ప్రియదర్శి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“రాధేశ్యామ్ “చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దేశవ్యాప్తం గా అభిమానులున్న ప్రభాస్ హీరోగా రూపొందిన “రాధేశ్యామ్ ” మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఉగాది పండగ సందర్భంగా “రాధేశ్యామ్ “చిత్ర యూనిట్ పండగలు ఎన్నో .. ప్రేమ ఒక్కటే క్యాప్షన్ తో ప్రభాస్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ పండగలు అన్నీ మనం సంతోషం గా జరుపుకొనేలా చేసే బంధమే ప్రేమ , అందరికీ ఉగాది శుభాకాంక్షలు అంటూ హీరో ప్రభాస్ ఆ పోస్టర్ ను సోషల్ మీడియా లో షేర్ చేశారు .”రాధేశ్యామ్ “మూవీ దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − 5 =