“నన్ను దోచుకుందువటే “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన మోడల్ , థియేటర్ ఆర్టిస్ట్ నభా నటేష్, ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ “మూవీ లో తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించి నభా నటేష్ టాలెంటెడ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందారు. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “అంధాధున్ ” మూవీ తెలుగు రీమేక్ “మాస్ట్రో ” మూవీలో నభా నటేష్ కథానాయికగా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సోషల్ మీడియా లో నభా నటేష్ తన లేటెస్ట్ షూట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. నభా నటేష్ బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ ను సోషల్ మీడియా లో షేర్ చేశారు. ఆ ఫొటోస్ అభిమానులను ఆకట్టుకున్నాయి . ఎప్పుడూ మోడరన్ డ్రెస్ లలో కనిపించే నభా నటేష్ పసుపు చీర తో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు. నభా నటేష్ లేటెస్ట్ ఫోటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: