క్రేజీ యంగ్ హీరో నవీన్

Young Actor Naveen Polishetty Creates New Trend In Tollywood With His Unique Movies,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Naveen Polishetty,Naveen Polishetty Latest News,Naveen Polishetty New Movie News,Naveen Polishetty Next Project News,Naveen Polishetty Upcoming Movie Details,Naveen Polishetty New Movie Details

సివిల్ ఇంజనీర్ , థియేటర్ ఆర్టిస్ట్ నవీన్ పోలిశెట్టి “లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. సూపర్ హిట్”ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ “మూవీ తో హీరోగా మారి ప్రేక్షకులను అలరించారు. బ్లాక్ బస్టర్ “చిచ్చోరే “మూవీ తో నవీన్ బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. కామెడీ ఎంటర్ టైనర్ బ్లాక్ బస్టర్ “జాతిరత్నాలు “మూవీ తో ప్రేక్షకులను ఆకట్టుకుని నవీన్ టాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“జాతిరత్నాలు “మూవీ తో హ్యాట్రిక్ సాధించిన నవీన్ టాలీవుడ్ లో పలు మూవీ అవకాశాలు అందుకుంటున్నారు. “జాతిరత్నాలు “మూవీ ప్రమోషనల్ వీడియోస్ తో నవీన్ యూత్ కు దగ్గరయ్యారు. నవీన్ ప్రస్తుతం తన బ్రేక్ టైమ్ ను USA లో ఎంజాయ్ చేస్తున్నారు. వరస సూపర్ హిట్ మూవీస్ తో నవీన్ ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో డిమాండ్ ఉన్న యంగ్ హీరోగా రాణిస్తున్నారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − two =