వకీల్ సాబ్ ఓటీటీ రిలీజ్ – అన్నీ రూమర్స్

Dil Raju Quashes Rumours About Releasing Vakeel Saab Movie On OTT Platform Anytime Soon,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Vakeel Saab,Vakeel Saab Movie,Vakeel Saab Telugu Movie,Vakeel Saab Update,Vakeel Saab Movie Update,Vakeel Saab Movie News,Pawan Kalyan,Power Star Pawan Kalyan,Pawan Kalyan Vakeel Saab,Pawan Kalyan Vakeel Saab Telugu Movie Update,Dil Raju,Dil Raju Movies,Dil Raju Latest News,Producer Dil Raju,Dil Raju Quashes Rumours About Vakeel Saab On OTT,Producer Dil Raju Clarification About Vakeel Saab OTT Release Rumours,Dil Raju Gives Clarity On Vakeel Saab OTT Release,Producer Dil Raju Gives Clarity On Vakeel Saab OTT Release Date,Vakeel Saab OTT Release,Dil Raju Opens Up on Vakeel Saab Movie OTT Release

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి చాలా రోజుల తరువాత వచ్చిన వకీల్ సాబ్ మొత్తానికి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టుకుంటూ దూసుకుపోతుంది. వకీల్ సాబ్ విడుదలను అభిమానులు ఒక పండగలా సెలబ్రెట్ చేసుకున్నారు. కలెక్షన్స్ గురించి నిర్మాతలు పెద్దగా నోరు విప్పట్లేదు కానీ ఇప్పటికే వరల్డ్ వైడ్ గా సినిమా 90కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్లు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మరోవైపు సినిమా రిలీజ్ అయిన వెంటనే ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్‌పై విడుదల ఎప్పుడనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో సినిమాను ఏప్రిల్ 23 నుండి ఓటీటీలో రిలీజ్ చేస్తారని సోషల్ మీడియాలో తేదీన విడుదల అయ్యే అవకాశం ఉందని పుకారు ఒకటి చక్కర్లు కొడుతుంది. దీంతో అభిమానులు కాస్త కన్ఫ్యూజన్ లో పడ్డారు. ఇక ఈవార్తలపై స్పందించిన నిర్మాతలు దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఇప్పట్లో వకీల్ సాబ్ ఓటీటీలో వచ్చే అవకాశమే లేదని సినిమా థియేటర్లలోనే ఇంకొన్నాళ్లు ఉంటుందని అఫీషియల్ గా తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.

ఈ సినిమా విషయానికి వస్తే..అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన పింక్ సినిమాకు తెలుగులో పవన్ హీరోగా రీమేక్ గా తెరకెక్కింది. దర్శకుడు వేణు శ్రీరామ్ పింక్ సినిమాలోని కథను పవన్ ఇమేజ్‌కు తగ్గట్లుగా పక్కా కమర్షియల్ సినిమాగా రూపొందించాడు. పవన్ కు జోడీగా శృతిహాసన్ నటించగా, ప్రకాష్ రాజ్, నివేదా థామస్, అంజలి, అనన్య కీలక పాత్రల్లో నటించారు. దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − three =