హైదరాబాద్ లో “అన్నాత్తే “

Super Star Rajinikanth Anaatthe Movie Team Resume Shooting In Hyderabad,Anaatthe Movie Shooting,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Annaatthe,Annaatthe Movie,Annaatthe Film,Annaatthe Update,Annaatthe Movie News,Annaatthe Movie Latest News,Annaatthe Movie Latest Updates,Rajinikanth,Super Star Rajinikanth,Rajinikanth Annaatthe,Annaatthe Rajinikanth,Annaatthe Shoot,Annaatthe Shooting Update,Super Star Rajinikanth Anaatthe Movie,Anaatthe Movie Team Resume Shooting In Hyderabad,Anaatthe Movie Team Resume Shooting,Anaatthe Movie Shooting Update,Anaatthe Movie Shoot

ప్రపంచ వ్యాప్త అభిమానుల ఆరాధ్య దైవం సూపర్ స్టార్ , తలైవా రజనీకాంత్ హీరోగా సన్ పిక్చర్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో యాక్షన్ ఎంటర్ టైనర్ “అన్నాత్తే ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హీరో రజనీకాంత్ కు జోడీగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తున్న ఈ మూవీ లో నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ , సీనియర్ హీరోయిన్స్ మీనా , ఖుష్బూ , జాకీ ష్రాఫ్ , ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. డి ఇమ్మాన్ సంగీతం    అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కరోనా కారణంగా నిలిచిపోయిన “అన్నాత్తే ” మూవీ షూటింగ్ ఈ రోజు హైదరాబాద్ లో పునః ప్రారంభం అయ్యింది. షూటింగ్ లో పాల్గొనడానికి సూపర్ స్టార్ రజనీకాంత్ హైదరాబాద్ చేరుకున్నారు. నెల రోజులపాటు జరిగే ఈ షూటింగ్ షెడ్యూల్ లో హీరో రజనీకాంత్ తో పాటు నయనతార , కీర్తి సురేష్ , ఇతర ముఖ్య తారాగణం పాల్గొంటున్నారు. సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ , హీరో రజనీకాంత్ కాంబినేషన్ లో రూపొందుతున్న “అన్నాత్తే ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. “అన్నాత్తే ” మూవీ ని దీపావళి కానుకగా నవంబర్ 4 వ తేదీ రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − 5 =