తెలుగు , కన్నడ చిత్ర పరిశ్రమలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ రష్మిక సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్నారు. రష్మిక ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప ” మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. “ఆడాళ్ళూ మీకు జోహార్లు “మూవీ లో రష్మిక కథానాయికగా ఎంపిక అయ్యారు. “మిషన్ మజ్ను “మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అవుతున్న రష్మిక తన రెండవ బాలీవుడ్ మూవీ “గుడ్ బై ” షూటింగ్ లో పాల్గొంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వంలో కార్తీ , రష్మిక జంటగా గ్రామీణ నేపథ్యం లో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “సుల్తాన్ “తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఏప్రిల్ 2వ తేదీ రిలీజ్అయ్యాయి. “సుల్తాన్ “మూవీ తమిళ వెర్షన్ ఘనవిజయం సాధించింది. “సుల్తాన్ “మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయిన రష్మిక , ఆ మూవీ లో పల్లెటూరి యువతిగా , ఆ నేటివిటీ కి తగ్గట్టుగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రష్మిక అందం , అభినయం తమిళ నిర్మాతల , దర్శకుల దృష్టిలో పడిందనీ , స్టార్ హీరోల మూవీస్ లో రష్మిక కు కథానాయికగా నటించే అవకాశం ఉందనీ సమాచారం.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: