‘వకీల్ సాబ్’ తో అలియా ‘గంగూబాయి కతియావాడి’ తెలుగు టీజర్

Gangubai Kathiawadi Movie Telugu Teaser To Release In Vakeel Saab Movie Theatres,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Alia Bhatt Wishes Pawan Kalyan,Alia Bhatt Wishes Pawan Kalyan On Vakeel Saab,Actress Alia Bhatt,Heroine Alia Bhatt,Alia Bhatt Latest News,Alia Bhatt Wishes Power Star Pawan Kalyan,Power Star Pawan Kalyan,Pawan Kalyan,Vakeel Saab,Vakeel Saab Movie,Vakeel Saab Telugu Movie,Alia Bhatt Gives An Interesting Update,Alia Bhatt Latest Updates,Releasing Gangubai Kathiawadi Teaser In Telugu On Screen With Vakeel Saab,Gangubai Kathiawadi Teaser In Telugu,Gangubai Kathiawadi,Gangubai Kathiawadi Teaser,Alia Bhatt Best Wishes To Vakeel Saab,Alia Bhatt's Gangubai Kathiawadi's Telugu Teaser

ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఆలియా భట్ నటిస్తున్న సినిమా గంగూబాయి కతియావాడీ. ఇక ఈ సినిమా హిందీ టీజర్ ను రీసెంట్ గా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈసినిమాలో అలియా నటనకు అందరూ ప్రశంసలు కూడా కురిపించారు. ఇప్పుడు ఈసినిమా తెలుగు టీజర్ ను కూడా రిలీజ్ చేయనున్నారు. రేపు పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ పాబ్ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాతో పాటుగా గంగూబాయి కతియావాడీ తెలుగు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా అజయ్ దేవ్‌గన్, ఇమ్రాన్ హష్మి, హ్యూమా ఖురేషి అతిథి పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమా జులై 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పెన్ స్టూడియోస్ భాగస్వామ్యంతో సంజయ్ లీలా భన్సాలీ దర్శక నిర్మాతగా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు.

దీనితో పాటు ఆర్ఆర్ఆర్ సినిమాలో కూడా నటిస్తుంది. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో స్టార్ట్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. చరణ్ ‘మన్నెం దొర అల్లూరి సీతారామరాజు’గా కనిపిస్తుండగా తారక్ ‘కొమరం భీమ్’ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 2 =