“ఏజెంట్ “ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

Akhil Akkineni New Movie Agent First Look Poster Is Out,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,AGENT,Agent Akhil5 First Look And Titie Out Now,Agent Akhil5 First Look,Agent Akhil5 Titie,Akhil Akkineni’s Fifth Movie Title and First Look,Akhil Akkineni’s Fifth Movie,Akhil5 Title and First Look Unveiled,Agent,Agent Movie,Agent Film,Agent Telugu Movie,AgentMovie Update,Agent Movie News,Akhil Agent,Agent Akhil,Akhil New Movie,Akhil Latest Movie,Agent First Look,Agent First Look Out Now,Agent First Look Released,Agent First Look Unveiled,Agent First Look Out,Akhil Akkineni Agent First Look,HBD Akhil Akkineni,Happy Birthday Akhil Akkineni,Akhil Akkineni,Akhil,Akhil Akkineni Agent,Surender Reddy,Director Surender Reddy,Surender Reddy Latest Movie,First Look Poster of AGENT,First Look Poster of Akhil From Agent,Akhil5 Title And First Look,Akhil Akkineni's Next With Surender Reddy Titled Agent,Akhil Next Movie Titled Agent,#AgentFirstLook,#HBDAkhilAkkineni

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్ బ్యానర్ పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా రూపొందిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” మూవీ జూన్ 19 వ తేదీ రిలీజ్ కానుంది. సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ పూజాహెగ్డే కథానాయిక.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి. హీరో అఖిల్ , పూజాహెగ్డే ల కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించేలా దర్శకుడు తెరకెక్కించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “మూవీ తరువాత మరో మూవీ కి అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎ కె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టైలిష్ మూవీస్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా రూపొందుతున్న స్పై థ్రిల్లర్ “ఏజెంట్” మూవీ డిసెంబర్ 24 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో అఖిల్ బర్త్ డే సందర్భంగా అఖిల్ ఫస్ట్ లుక్ , టైటిల్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. హీరో అఖిల్ స్టైలిష్ లుక్ లో ఉన్న పోస్టర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ మూవీ లోని తన క్యారెక్టర్ కై అఖిల్ హార్స్ రైడింగ్ , వర్కౌట్స్ చేస్తూఫిట్ గా రెడీ అవుతున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.