‘వైల్డ్ డాగ్’ ప్రతి ఒక్క భారతీయుడు చూడాల్సిన సినిమా

Every Indian Must Watch Wild Dog Movie Says Mega Star Chiranjeevi,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Wild Dog,Wild Dog Movie,Wild Dog Update,Wild Dog Movie Update,Wild Dog Movie News,Wild Dog Movie Latest Updates,Wild Dog Film Update,Wild Dog Movie News,Wild Dog Movie Latest News,Wild Dog Movie Success,Nagarjuna Akkineni, Dia Mirza,Ashishor Solomon,Director Ashishor Solomon,Akkineni Nagarjuna,Hero Nagarjuna,Actor Nagarjuna,Nagarjuna Wild Dog,Nagarjuna Wild Dog Movie News,Chiranjeevi,Hero Chiranjeevi,Mega Star Chiranjeevi,Actor Chiranjeevi,Chiranjeevi About Wild Dog,Mega Star Chiranjeevi About Wild Dog Movie,Mega Star Chiranjeevi On Wild Dog Movie,Megastar Chiranjeevi Great Words About Wild Dog Movie,Megastar Chiranjeevi Superb Words About Wild Dog Movie,Every Indian Must Watch Wild Dog Says Chiranjeevi,Chiranjeevi Praise On Wild Dog Movie Team

అహిషోర్ సోల్మ‌న్ దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన సినిమా వైల్డ్ డాగ్. ఈ సినిమాలో నాగార్జున టెర్రరిస్టులను మట్టుబెట్టే ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయవర్మ పాత్రలో చేశాడు. చాాలా కాలం తరువాత నాగ్ మళ్లీ మరో డిఫరెంట్ మేకోవర్ తో వచ్చాడు. ఇక ఈసినిమా ఏప్రిల్ 2న రిలీజ్ అయి మంచి ప్రశంసలే దక్కించుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా చూసిన మెగాస్టార్ సినిమాపై, చిత్రయూనిట్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పుడే వైల్డ్ డాగ్ చూసాను..తెలుగు రాష్ట్రాల్లో జరిగిన అతి దారుణమైన టెర్రరిస్ట్ ఘాతుకం వెనుకవున్న కిరాతకులని పట్టుకున్న ఆ ఆపరేషన్ని కళ్ళకి కట్టినట్టుగా చూపించారు. ఆ ఆవేశాన్ని,ప్రాణాలకి తెగించి ఆ నీచుల్ని వెంటాడి వేటాడిన మన రియల్ లైఫ్ హీరోలని, ఆ రియల్ హీరోలని మరింత అద్భుతంగా.. చూపించిన నా సోదరుడు నాగార్జున, వైల్డ్ డాగ్ టీంని దర్శకుడు,నిర్మాత లని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.ఇది ప్రతివారం విడుదలయ్యే చిత్రాల్లోఒకటి కాదు..ప్రతి ఒక్క భారతీయుడు,తెలుగు వారు గర్వంగా చూడవల్సిన చిత్రం..డోంట్ మిస్ దిస్ వైల్డ్ డాగ్ ! వాచ్ ఇట్..

దీనితో పాటు నాగార్జున హిందీలో బ్రహ్మాస్త్ర అనే సినిమాను కూడా చేశాడు. ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా వుంది. వీటితోపాటు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కూడా సినిమా చేయబోతున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + 2 =