గౌతమ్ తో కాజల్ హోలీ సంబరాలు

Kajal Aggarwal Celebrates Holi With Her Husband Gautam Kitchlu,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Kajal Aggarwal,Actress Kajal Aggarwal,Heroine Kajal Aggarwal,Kajal Aggarwal Latest News,Gautam Kitchlu,Kajal Aggarwal And Gautam Kitchlu Holi Celebrations,Holi,Holi 2021,Kajal Celebrates Holi With Her Husband,Kajal Celebrates Holi With Gautam Kitchlu,Kajal Aggarwal Celebrates Holi With Gautam,Kajal Aggarwal Latest Photos,Kajal Aggarwal Latest Photo Gallery,Kajal Aggarwal Husband Gautam Kitchlu Holi Celebrations,Kajal Aggarwal New Pictures,Kajal Aggarwal And Gautam Kitchlu Holi Celebrations Pics,Kajal Aggarwal Latest Film Updates

సూపర్ హిట్ “చందమామ ” మూవీ తో గుర్తింపు పొందిన కాజల్ అగర్వాల్ 13 సంవత్సరాలుగా  తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. కాజల్ కథానాయికగా రూపొందిన పలు తెలుగు , తమిళ మూవీస్ ఘనవిజయం సాధించాయి. కాజల్ ప్రస్తుతం “ఆచార్య “(తెలుగు ), “ఇండియన్ 2 “, “హే సనామికా “, “హారర్ మూవీ “ఘోస్టీ “(తమిళ ),”ముంబై సాగా “(హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తన స్నేహితుడు గౌతమ్ ను వివాహం చేసుకుని వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న కాజల్ షూటింగ్స్ లో కూడా పాల్గొంటున్నారు. సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ కాజల్ అభిమానులను అలరిస్తున్నారు. రంగుల పండగ హోలీ ని గౌతమ్ , కాజల్ లు గ్రాండ్ గా జరుపుకున్నారు. ఆ ఫొటోస్ ను కాజల్ సోషల్ మీడియా లో షేర్ చేయగా ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.