“ఇచ్చట వాహనములు నిలుపరాదు” న్యూ పోస్టర్ రిలీజ్

Ichata Vahanamulu Nilupa Radu Movie New Poster Is Out,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Ichata Vahanamulu Nilupa Radu,Ichata Vahanamulu Nilupa Radu New Poster Released,Ichata Vahanamulu Nilupa Radu Movie,Ichata Vahanamulu Nilupa Radu Telugu Movie,Ichata Vahanamulu Nilupa Radu Movie Update,Ichata Vahanamulu Nilupa Radu Movie Latest News,Ichata Vahanamulu Nilupa Radu New Poster On Holi Festival,Ichata Vahanamulu Nilupa Radu Poster,Ichata Vahanamulu Nilupa Radu Movie Latest Poster,Ichata Vahanamulu Nilupa Radu New Poster Out,Ichata Vahanamulu Nilupa Radu New Poster Out Now,Sushanth's Ichata Vahanamulu Niluparadu New Poster Released,Sushanth,Actor Sushanth,Hero Sushanth,Sushanth Ichata Vahanamulu Nilupa Radu Latest Poster,Sushanth New Movie Poster,Sushanth IVNR New Poster,#IVNR

ఏ1 స్టూడియోస్ అండ్ శాస్త్ర మూవీస్ బ్యానర్స్ పై దర్శన్ ఎస్ దర్శకత్వంలో సుశాంత్ ,మోడల్ , హర్యానా ఫెమినా మిస్ ఇండియా (2018 )మీనాక్షి చౌదరి జంటగా వాస్తవ సంఘటనల ఆధారంగా యాక్షన్ థ్రిల్లర్ “ఇచ్చట వాహనములు నిలుప రాదు “మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తో మీనాక్షి చౌదరి టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. వెన్నెల కిషోర్ ఒక ముఖ్య పాత్రలో నటించారు . ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించారు .

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. హోలీ పండగ సందర్భంగా ” ఇచ్చట వాహనములు నిలుపరాదు” మూవీ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఆపోస్టర్ లో హీరో , హీరోయిన్ ఇద్దరూ స్టైలిష్ లుక్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.సుశాంత్ హీరోగా డిఫరెంట్ టైటిల్ తో రూపొందిన ” ఇచ్చట వాహనములు నిలుపరాదు” మూవీ కై ప్రేక్షకులు , అభిమానులు ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + twenty =