రాజ్ కుమార్ ఆకెళ్ళ సమర్పణలో శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ , నభా నటేష్ జంటగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “మాస్ట్రో ” మూవీ 11వ తేదీ రిలీజ్ కానుంది. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “అంధాధున్” మూవీ తెలుగు రీమేక్ గా రూపొందుతున్న ఈ మూవీ లో స్టార్ హీరోయిన్ తమన్నా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో కథానాయకుడిగా రూపొందిన “రంగ్ దే ! ” మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో ప్రదర్శించబడుతున్న విషయం తెలిసిందే. “మాస్ట్రో ” మూవీ లో హీరో నితిన్ అంధుడిగా నటిస్తున్నారు. ఈ రోజు (మార్చి 30 ) హీరో నితిన్ బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ “మాస్ట్రో ” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆసక్తికరంగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీ తో పాటు హీరో నితిన్ “పవర్ పేట “మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: