‘వకీల్ సాబ్’ ట్రైలర్ రిలీజ్

Vakeel Saab Movie Trailer,Vakeel Saab Telugu Movie Trailer,Vakeel Saab Trailer,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Tollywood Latest News,Pawan Kalyan Vakeel Saab Trailer,Powerstar Pawan Kalyan Vakeel Saab Telugu Movie Trailer,Vakeel Saab New Trailer,Vakeel Saab Latest Trailer,Vakeel Saab,Vakeel Saab Movie,Vakeel Saab Telugu Movie,Vakeel Saab Movie Updates,Vakeel Saab Telugu Movie Latest News,Pawan Kalyan,#VakeelSaab,#VakeelSaabTrailer,Pawan Kalyan Vakeel Saab Trailer,Pawan Kalyan Vakeel Saab Movie Trailer,Pawan Kalyan Vakeel Saab Telugu Movie Trailer,Dil Raju,Pawan Kalyan New Movie Trailer,Vakeel Saab Official Trailer,Vakeel Saab Movie Official Trailer,Pawan Kalyan Vakeel Saab Movie Official Trailer,Vakeel Saab Trailer Out,Vakeel Saab Trailer Out Now,Vakeel Saab Trailer Released,Vakeel Saab Trailer Unveiled,Vakeel Saab Trailer - Pawan Kalyan,Anjali,Nivetha Thomas,Ananya Nagalla,Naresh,Prakash Ra,Shruti Hassan,Sriram Venu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న వకీల్ సాబ్ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈయన కోసం అభిమానులు మూడేళ్లుగా చూస్తున్నారు. అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ కూడా వకీల్ సాబ్ కోసం చూస్తున్నారుఅప్పుడెప్పుడో 2018 సంక్రాంతికి అజ్ఞాతవాసి చేసిన తర్వాత రాజకీయాల్లో బిజీ అయిపోయాడు పవర్ స్టార్. ఆ తర్వాత ఈయన సినిమాలు చేయలేదు. మళ్లీ ఇన్నేళ్ళకు వకీల్ సాబ్ సినిమాతో వస్తున్నాడు. బాలీవుడ్‌లో సూపర్ హిట్టైన ‘పింక్’ సినిమాను తెలుగులో రీమేక్ చేసాడు దర్శకుడు వేణు శ్రీరామ్. అయితే ఇక్కడ నేటివిటీకి తగ్గట్టు.. పవన్ స్టామినాకు తగ్గట్టు కథలో చిన్న మార్పులు చేసి ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇవ్వనున్నారు. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా ఇప్పుడు ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే ట్రైలర్ ను 24 గంటల ముందు నుంచి సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ట్రైలర్ కూడా ఆకట్టుకుంటుంది. ఇది ఎన్నిరికార్డ్స్ క్రియేట్ చేస్తుందో. మరోవైపు ఏప్రిల్ 9న విడుదల కానుండటంతో ప్రమోషన్స్ లో జోరు పెంచారు

ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు. పవన్ రీఎంట్రీతో వస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి ఆ అంచనాలను ఈసినిమా రీచ్ అవుతుందా లేదా చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − one =