సెన్సార్ పూర్తి చేసుకున్న ‘వైల్డ్ డాగ్’

Akkineni Nagarjuna Cop Thriller Wild Dog Movie Completes Censor Scrutiny,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Wild Dog Movie Gets Censored,Wild Dog Gets Censored,King Nagarjuna,Akkineni Nagarjuna,Hero Nagarjuna,Wild Dog,Wild Dog Movie,Wild Dog Film,Wild Dog Telugu Movie,Wild Dog Movie Telugu,Wild Dog Update,Wild Dog Movie update,Wild Dog Film Update,Wild Dog Movie Latest Updates,Wild Dog Movie News,Wild Dog Movie Latest News,Nagarjuna’s Wild Dog Movie Gets Censored,Nagarjuna Wild Dog,Nagarjuna Wild Dog Censor,Wild Dog Movie Censor Certificate,Wild Dog Movie Censor Report,Akkineni Nagarjuna Wild Dog Completes Censor Scrutiny,It's U/A For Wild Dog,Wild Dog On April 2nd,WildDog Censored With UA,Wild Dog Completed Censor formalities With U/A,Wild Dog Gets U/A Certificate

టాలీవుడ్‌లో ప్రయోగాత్మక సినిమాలు చేసే హీరోల్లో నాగార్జున ముందు వరుసలో ఉంటారు. కమర్షియల్, ఆధ్యాత్మిక సినిమాలతో పాటు ‘గగనం’, ‘ఊపిరి’ వంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేశారాయన. ఇప్పుడు అలాంటి మరో సినిమాతో వస్తున్నారు కింగ్ నాగార్జున.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘మన్మథుడు 2’ సినిమా తరువాత కింగ్ నాగార్జున చేస్తున్న సినిమా వైల్డ్ డాగ్. మన్మథుడు 2 ఫెయిల్యూర్ తరువాత ఈసినిమా తో ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని చూస్తున్నాడు నాగార్జున. అందుకే రొటీన్ గా కాకుండా వైల్డ్ డాగ్ లాంటి సినిమాతో వస్తున్నాడు. అహిషోర్ సోల్మ‌న్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈ ప్రస్తుతం ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ గా ఉంది. కాగా తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ఈసినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది చిత్రబృందం.

కాగా య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో ఏసీపీ విజ‌య్ వ‌ర్మగా నాగార్జున నటిస్తున్నాడు. నాగార్జున జోడీగా దియా మీర్జా న‌టిస్తున్న స‌యామీ ఖేర్, అలీ రెజా, మ‌యాంక్ ప్ర‌కాశ్ ప‌లువురు నటీన‌టులు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి షానీల్ డియో సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

దీనితో పాటు హిందీలో బ్రహ్మాస్త్ర అనే సినిమాను కూడా చేశాడు. ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా వుంది. ఇంకా ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ‘నాన్ రుద్రన్’ భారీ మల్టీ స్టారర్ సినిమాలో కూడా నటిస్తున్నాడు. వీటితోపాటు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కూడా సినిమా చేయబోతున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × three =