వరస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ మహేష్ బాబు టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు. మహేష్ బాబు ప్రస్తుతంబ్లాక్ బస్టర్ “గీత గోవిందం ” మూవీ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ “సర్కారు వారి పాట ” మూవీ లో నటిస్తున్నారు. కీర్తి సురేష్ కథానాయిక. “సర్కారు వారి పాట ” మూవీ ఫస్ట్ షూటింగ్ షెడ్యూల్ దుబాయ్ లో కంప్లీట్ చేసుకుని తదుపరి షూటింగ్ షెడ్యూల్ కై సిద్ధం అవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సూపర్ స్టార్ మహేష్ బాబు బిజీగా ఉన్నప్పటికీ తన విలువైన సమయాన్ని కుటుంబ సభ్యులకు కేటాయిస్తారన్న విషయం తెలిసిందే. జిమ్ లో వర్కౌట్స్ , కుటుంబ సభ్యులతో టైమ్ స్పెండ్ చేయడం మహేష్ బాబు దినచర్య. సమయం దొరికినప్పుడు మహేష్ బాబు తన తనయుడు గౌతమ్ , తనయ సితార లతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మహేష్ బాబు సతీమణి నమ్రత మహేష్ బాబు తనయ సితారతో ఫన్ మూమెంట్ కు సంబంధించిన ఫొటో ను షేర్ చేయగా ఆ ఫొటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: