ఛత్రపతి : శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై రాజమౌళి ఎస్ ఎస్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ఛత్రపతి ” మూవీ ఘనవిజయం సాధించింది. ఎమోషనల్ సీన్స్ , యాక్షన్ సీన్స్ లో హీరో ప్రభాస్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. షార్క్ తో ఫైటింగ్ , సముద్రపు ఒడ్డున సుప్రీత్ తో శాండ్ లొఫైట్ , ప్రదీప్ రావత్ తో క్లైమాక్స్ ఫైట్ ఈమూవీ కి హైలైట్ గా నిలిచాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బిల్లా : గోపీకృష్ణా మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై మెహెర్ రమేష్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన స్టైలిష్ మూవీ “బిల్లా “ఘనవిజయం సాధించింది. దర్శకుడు మెహెర్ రమేష్ తన అద్భుతమైన టేకింగ్ తో “బిల్లా ” మూవీ ని స్టైలిష్ మూవీ గా తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మలేషియా లో కారు ఛేజింగ్ సీన్ , కారు వాటర్ జంపింగ్ సీన్ , పోలీస్ వ్యాన్ లో ఫైట్ , ఎయిర్ పోర్ట్ లో క్లైమాక్స్ ఫైట్ లో ప్రభాస్ తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు.
బాహుబలి : ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ పై రాజమౌళి ఎస్ ఎస్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రెండు భాగాలుగా రూపొందిన ఎపిక్ యాక్షన్ ఫిల్మ్ “బాహుబలి “ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో ప్రపంచవ్యాప్తంగా తెలుగు మూవీ సత్తాను చాటింది. భారీ సెట్టింగ్స్ , భారీ యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను అలరించాయి. హీరో ప్రభాస్ కొండల్లో చేసిన రిస్కీ ఎపిసోడ్స్ , మంచు కొండల్లో ఎపిసోడ్ , కాలకేయ వార్ ఎపిసోడ్ , ప్రభాస్ , రానా క్లైమాక్స్ ఫైట్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
సాహో: యు వి క్రియేషన్స్ బ్యానర్ పై సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెలుగు , హిందీ భాషలలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్”సాహో “మూవీ బాలీవుడ్ లో రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. హీరో ప్రభాస్ , సుప్రీత్ ను కాపాడే భారీ యాక్షన్ సీన్ , క్లైమాక్స్ యాక్షన్ సీన్ , చేతుల గొలుసులతో ఫైట్ , హోటల్ రూమ్ ఫైట్ హాలీవుడ్ యాక్షన్ మూవీ ని తలపించాయి. హీరో ప్రభాస్ యాక్షన్ సీన్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “సాహో “మూవీ తో హీరో ప్రభాస్ బాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారారు.
[totalpoll id=”57689”]
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: