‘వకీల్ సాబ్’ మ్యూజిక్ ఫెస్ట్

Power Star Pawan Kalyan Starrer Vakeel Saab Movie Musical Fest Starts Today,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Power Star Pawan Kalyan,Pawan Kalyan,Actor Pawan Kalyan,Hero Pawan Kalyan,Pawan Kalyan Vakeel Saab,Vakeel Saab Pawan Kalyan,Vakeel Saab Movie Musical Fest Starts,Vakeel Saab Movie Musical Fest Starts Today,Vakeel Saab Musical Fest Starts,Vakeel Saab Musical Fest Starts Today,Vakeel Saab,Vakeel Saab Movie,Vakeel Saab Film,Vakeel Saab Telugu Movie,Vakeel Saab Movie Telugu,Vakeel Saab Update,Vakeel Saab Movie News,Vakeel Saab Movie Latest Updates,Vakeel Saab Movie Latest News,Vakeel Saab Musical Fest,Vakeel Saab Musical Fest News,Pawan Kalyan Vakeel Saab Musical Fest,Vakeel Saab On April 9th,Vakeel Saab Musical Fest At MLRIT College,#VakeelSaab

మొత్తానికి థమన్ చెప్పినట్టే మార్చి నెల మొత్తాన్ని మ్యూజికల్ ఫెస్ట్ గా మార్చేశారు వకీల్ సాబ్ చిత్రయూనిట్. గత ఏడాది మగువ మగువ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ నెలలో సత్యమేవ జయతే.. రీసెంట్ గా కంటి పాప. కంటిపాప అనే రొమాంటిక్ సాంగ్ ను రిలీజ్ చేశారు. మూడు పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఏకంగా మ్యూజిక్ ఫెస్ట్ ను ఏర్పాటు చేశారు దర్శక నిర్మాతలు. ఈనేపథ్యంలో దుండిగల్‏లోని MLRIT కాలేజీలో ఈరోజు మధ్యాహ్నం నుండి మ్యూజిక్ ఫెస్ట్ నిర్వహిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 ఇక వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకొని ప్రస్తుతం పొస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఏప్రిల్ 9న సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా స్పీడు పెంచారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్‏ కు కూడా సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధులుగా మెగాస్టార్ చిరంజీవితోపాటు.. ఆయన తనయుడు రామ్ చరణ్ కూడా వస్తున్నట్లు సమాచారం. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు. పవన్ రీఎంట్రీతో వస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి ఆ అంచనాలను ఈసినిమా రీచ్ అవుతుందా లేదా చూద్దాం.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 5 =