“HIT 2″మూవీ హీరో

HIT 2 Movie Hero Announced,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Adivi Sesh,Actor Adivi Sesh,Hero Adivi Sesh,Adivi Sesh HIT 2,Hero Adivi Sesh To Star In HIT 2,Adivi Sesh Will Be Starring In HIT Sequel,Adivi Sesh Starring In HIT Sequel,Vishwak Sen,Hero Vishwak Sen,Vishwak Sen HIT Movie,Sailesh Kolanu,HIT 2 with Adivi Sesh,Adivi Sesh Hit2,Nani HIT 2 with Adivi Sesh,Producer Nani Welcomes Adivi Sesh On Board As HIT 2 Main Lead,Adivi Sesh Is Krishna Dev,#HIT2,Natural Star Nani,Hero Adivi Sesh In HIT 2,HIT 2,HIT 2 Movie,HIT 2 Update,HIT 2 Telugu Movie,HIT 2 Movie Latest News,HIT 2 Movie Latest Updtaes,HIT 2 Movie Hero,HIT 2 Actor,Adivi Sesh HIT 2 Movie First Look,Adivi Sesh To Star In HIT sequel,HIT 2 First Look,Adivi Sesh HIT 2 First Look

వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై హీరో నాని , తిపిర్నేని ప్రశాంతి నిర్మాణ సారథ్యం లో శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా రూపొందిన మిస్టరీ థ్రిల్లర్ “HIT :ది ఫస్ట్ కేస్ “మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. నూతన దర్శకుడు శైలేష్ “HIT “మూవీ ని తెరకెక్కించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు ఆ మూవీ కి సీక్వెల్ “HIT 2 ” మూవీ తెరకెక్కనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై శైలేష్ కొలను దర్శకత్వంలో “HIT 2 ” మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. ఈ మూవీ లో అడివి శేష్ హీరోగా ఎంపిక అయ్యారు. ఆ విషయాన్ని ఒక పోస్టర్ ద్వారా చిత్ర యూనిట్ వెల్లడించింది. సూపర్ హిట్ స్పై థ్రిల్లర్ “గూఢచారి “మూవీ తో ప్రేక్షకులను అలరించిన అడివి శేష్ తెలుగు , హిందీ భాషలలో రూపొందుతున్న “మేజర్ “మూవీ లో కథానాయకుడిగా నటిస్తున్నారు.
“మేజర్ “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + 2 =