“ఉప్పెన “మూవీ సక్సెస్ మీట్ డేట్ ఫిక్స్

Uppena Movie Team Confirms Success Meet Date,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Uppena,UppenaMovie,Uppena Film,Uppena Telugu Movie,Uppena Movie Telugu,UppenaUpdate,UppenaMovie Latest Updates,Uppena Movie Latest News,Uppena Movie News,Uppena Movie Success Meet,Uppena Success Meet,Uppena Telugu Movie Success Meet,Uppena Movie Success Meet Date,Uppena Telugu Movie Success Meet Date,Uppena Movie Success Meet Date,Uppena Movie Success Meet Date Confirm,Uppena Movie Success Meet Date Fix,Uppena Success Meet Date Fix,Uppena Movie Success Meet News,Uppena Movie Success Meet Update,Uppena Movie Success Meet Live,Krithi Shetty,Krithi Shetty Movies,Vaishnav Tej,Panja Vaishnav Tej,Vaishnav Tej Uppena Movie Success Meet

మెగా స్టార్ చిరంజీవి మేనల్లుడు , హీరో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ సూపర్ హిట్ “ఉప్పెన “మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యారు. తమిళ సక్సెస్ ఫుల్ చిత్ర హీరో విజయ్ సేతుపతి ఒక కీలక పాత్రలో నటించిన “ఉప్పెన “మూవీ ఫిబ్రవరి 12 వ తేదీరిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి కలెక్షన్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేసి 100కోట్ల క్లబ్ లో చేరింది. మెగా స్టార్ చిరంజీవి ” ఉప్పెన ” మూవీ టీమ్ కు అభినందనలు తెలిపారు. వరస మూవీస్ తో యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ టాలీవుడ్ లో బిజీగా మారారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మైత్రీ మూవీ మేకర్స్ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై కొత్త దర్శకుడు బుచ్చిబాబు సానా , కొత్త హీరో హీరోయిన్స్ వైష్ణవ్ తేజ్ , కృతి శెట్టి జంటగా రూపొందిన “ఉప్పెన “మూవీ విశేష ప్రేక్షకాదరణ పొందింది. “ఉప్పెన “మూవీ విజయాన్ని విజయాన్ని ప్రేక్షకులతో పంచుకునేందుకు హైదరాబాద్ లో మార్చి 18 వ తేదీ సక్సెస్ మీట్ ను గ్రాండ్ గా జరిపేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్ లో ఒక స్పెషల్ గెస్ట్ కూడా పాల్గొంటున్నట్టు సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − six =