కింగ్ నాగార్జున కు జోడీగా కాజల్

Actress Kajal Aggarwal Grabs Opportunity To Pair Up With King Akkineni Nagarjuna,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Actress Kajal Aggarwal,Kajal Aggarwal,Heroine Kajal Aggarwal,King Nagarjuna,Akkineni Nagarjuna,Actor Nagarjuna,Hero Nagarjuna,Kajal Aggarwal Grabs Opportunity To Pair Up Akkineni Nagarjuna,Kajal Aggarwal To Pair Up With Akkineni Nagarjuna,Kajal Aggarwal Pairs Up With King Nagarjuna,Kajal Aggarwal To Play The Female Lead Opposite Nagarjuna In Praveen Sattaru Next,Kajal Aggarwal And Nagarjuna Movie,Kajal Aggarwal To Play The Female Lead In Praveen Sattaru Next,Praveen Sattaru,Kajal Aggarwal Signs Nagarjuna And Praveen Sattaru Film,Kajal Aggarwal As Female Lead Nagarjuna Film,Kajal Aggarwal To Play Opposite Nagarjuna,Kajal Aggarwal Next Project,Kajal Aggarwal Upcoming Movie,Kajal Aggarwal Latest Movie Details,Kajal Aggarwal New Movie News

“లక్ష్మీ కళ్యాణం ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కాజల్ అగర్వాల్ 13 సంవత్సరాలుగా కాజల్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. యంగ్ హీరోస్ తో పాటు స్టార్ హీరోస్ తో కాజల్ జోడీ కట్టిన పలు తెలుగు , తమిళ మూవీస్ ఘనవిజయం సాధించాయి.. కాజల్ ప్రస్తుతం “ఆచార్య “, “మోసగాళ్ళు “(తెలుగు ), “ఇండియన్ 2 “, “హే సనామికా “, “హారర్ మూవీ “ఘోస్టీ “(తమిళ ),”ముంబై సాగ “(హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు. స్టార్ హీరోలు అందరితో జంట గా నటించిన కాజల్ , హీరో నాగార్జున తో ఫస్ట్ టైమ్ జంటగా నటించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ “PSV గరుడవేగ”మూవీ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ గోవా లో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ మూవీ లో హీరో నాగార్జున కు జోడీగా కాజల్ ఎంపిక అయ్యారు. మార్చి 31 వ తేదీ నుండి ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ అవుతున్నట్టుగా కాజల్ తెలిపారు. హీరో నాగార్జున , కాజల్ ఫస్ట్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ మూవీ తో వారిద్దరూ ప్రేక్షకులను అలరించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 7 =