అఫీషియల్ గా ఓల్డ్ అయ్యా

Nani Makes A Fun Take On His Fan Greetings On Instagram,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Nani Receives A Heart Warming Note From A Pretty Airhostess,Jokes It Made Him Feel Old,Shyam Singha Roy,Tuck Jagadish,Shyam Singha Roy Movie,Shyam Singha Roy Update,Tuck Jagadish Movie,Tuck Jagadish Update,Nani,Natural Star Nani,Hero Nani,Actor Nani,Natural Star Nani Makes A Fun Take On His Fan Greetings On Instagram,Nani On Instagram,Natural Star Nani Makes A Fun Take On His Fan Greetings,Nani Receives Greetings From Airhostess,Nani Latest News,Nani Latest Film Updates,Nani Latest Post,Nani New Post On Instagram,Nani Fan Greetings On Instagram,Nani Latest Post On Social Media,Nani New Movie,Nani Latest Movies

అఫీషియల్ గా ఓల్డ్ అయ్యా అనే ఫీలింగ్ వస్తుంది అంటున్నారు న్యాచురల్ స్టార్ నాని. దీనికి కారణం ఏంటనుకుంటున్నారా ఒక ఎయిర్ హోస్టెస్. రీసెంట్ గా నాని గోవా నుండి హైద్రాబాద్ వస్తుండగా తను ఎక్కిన ఫ్లైట్ లో ఒక ఎయిర్ హోస్టెస్ అభిమానంతో ఒక చిన్న లెటర్ ఇచ్చింది. అందులో నాని గారు నేను చిన్నప్పుటినుండి మీ సినిమాలు చూస్తూ పెరిగాను.. మీరు చాలా గొప్ప యాక్టర్.. నాతరువాత ఒక చిన్న లవ్ టోకెన్ అంటూ లెటర్ లో పేర్కొంది. ఇక ఈ లెటర్ ను నాని సోషల్ మీడియాలో పోస్ట్ ఇలాంటిది మనకు ఎవరైనా ఇస్తే ఎలా ఉంటుంది.. అది కూడా ఒక అందమైన ఎయిర్ హోస్టెస్.. దీనిబట్టి నేను అఫీషియల్ గా ఓల్డ్ అయ్యాననిపిస్తుంది అంటూ చమత్కరించాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం నాని వరుస సినిమాలతో బిజీ గా ఉన్నాడు. ‘నిన్నుకోరి’ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీస్ త‌ర్వాత న్యాచురల్ స్టార్ నాని, శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో వస్తున్న సినిమా టక్ జగదీష్. ఇప్పటికే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అన్ని ర‌కాల క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ఏప్రిల్ 16 న రిలీజ్ చేస్తున్నారు.

దీనితో పాటు రాహుల్‌ సంక్రీత్యన్‌ దర్శకత్వంలో శ్యామ్ సింగరాయ్‌ చేస్తున్నాడు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మిస్తోన్న ఈ మూవీలో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 5 =