“జాతిరత్నాలు “మూవీ పై విజయ్ దేవరకొండ ప్రశంసలు

Vijay Deverakonda Is All Praises For Jathi Ratnalu Movie Team,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Vijay Deverakonda,Actor Vijay Deverakonda,Hero Vijay Deverakonda,Jathi Ratnalu,Jathi Ratnalu Movie,Jathi Ratnalu Film,Jathi Ratnalu Telugu Movie,Jathi Ratnalu Movie Update,Vijay Deverakonda Praises For Jathi Ratnalu Movie Team,Vijay Deverakonda About Jathi Ratnalu Movie Team,Jathi Ratnalu Premiere Show,Naveen Polishetty,Vijay Deverakonda All Praises For Jathi Ratnalu,Vijay Deverakonda Watches Jathi Ratnalu With Naveen Polishetty And Team,Vijay Deverakonda Praises Jathi Ratnalu Team

స్వప్న సినిమా బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ నిర్మాణ సారథ్యంలో అనుదీప్ కె వి దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి , ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలో రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ “జాతిరత్నాలు” మూవీ శివరాత్రి కానుకగా 11 వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. ఫరియా అబ్దుల్లా కథానాయిక కాగా మురళీశర్మ , బ్రహ్మానందం , వెన్నెల కిషోర్ , నరేష్ ముఖ్య పాత్రలలో నటించారు. రాధన్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“జాతిరత్నాలు “మూవీ లో స్టార్ హీరోయిన్ కీర్తిసురేష్ , సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ , దర్శకుడు అనుదీప్ అతిథి పాత్రలలో నటించడం విశేషం. “జాతిరత్నాలు “మూవీ స్పెషల్ షో ను వీక్షించిన విజయ్ మాట్లాడుతూ .. నవీన్ , ప్రియదర్శి , రాహుల్ , హీరోయిన్ ఫరియా , దర్శకుడు అనుదీప్ ప్రేక్షకులను నవ్వించడంలో సక్సెస్ అయ్యారనీ , “జాతిరత్నాలు “మూవీ లాఫింగ్ థెరఫీ అనీ , థియేటర్స్ లో ప్రేక్షకులు నవ్వులు మిస్ కావద్దనీ , ప్రేక్షకులను అలరించే మూవీ ఇదనీ , చిత్ర యూనిట్ పై విజయ్ ప్రశంసలు కురిపించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + 14 =