హీరో రవితేజ కు జోడీ గా ఫరియా అబ్దుల్లా ?

Actress Faria Abdullah To Pair Up With Hero Ravi Teja In His Upcoming Movie,Faria Abdullah,Actress Faria Abdullah,Heroine Faria Abdullah,Hero Ravi Teja,Ravi Teja,Actor Ravi Teja,Faria Abdullah To Pair Up With Hero Ravi Teja,Faria Abdullah To Pair Up With Ravi Teja,Faria Abdullah Next Project With Ravi Teja,Mass Maha Raja Ravi Teja,Ravi Teja With Faria Abdullah,Faria Abdullah Upcoming Movie With Ravi Teja,Faria Abdullah To Act With Ravi Teja,Faria Abdullah Next Movie With Ravi Teja,Faria Abdullah In Ravi Teja Upcoming Movie,Faria Abdullah Latest Movie News,Faria Abdullah Upcoming Movie Details On Cards,Faria Abdullah Latest Movie Details On Cards,Faria Abdullah Next Project Details On Cards,Faria Abdullah New Movie Details On Cards,Faria Abdullah New Movie News,Faria Abdullah Upcoming Project,Faria Abdullah And Ravi Teja Movie,Telugu Filmnagar

మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “క్రాక్ “మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. హీరో రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “ఖిలాడి “మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. “ఖిలాడి”మూవీ ప్రస్తుతం ఇటలీ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ మూవీ తరువాతత్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో హీరో రవితేజ ఒక మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

త్రినాథ రావు దర్శకత్వంలో రవితేజ హీరో గా రూపొందనున్న మూవీ లో సూపర్ హిట్ “జాతిరత్నాలు “మూవీ ఫేమ్ ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటించనున్నట్టు సమాచారం. థియేటర్ ఆర్టిస్ట్ , డ్యాన్సర్ , హైదరాబాదీ ఫరియా “జాతిరత్నాలు” మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఫరియా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “జాతిరత్నాలు ” మూవీ ఘనవిజయం సాధించడం తో ఫరియా పలు మూవీ అవకాశాలు అందుకుంటున్నారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + two =