“లైగర్ “మూవీ రిలీజ్ పోస్టర్

Vijay Deverakonda Unveiled Liger Movie First Look Poster On Instagram,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Vijay Deverakonda,Actor Vijay Deverakonda,Hero Vijay Deverakonda,Vijay Deverakonda Liger,Liger Movie,LigerFIlm,Liger Telugu Movie,Liger Movie News,Liger Movie Latest Updates,Liger Movie Latest News,Liger Update,Vijay Deverakonda Liger Movie Latest update,Liger Movie First Look Poster,Liger First Look Poster,Vijay Deverakonda Liger Release Update,Liger First Look,Liger Movie Release Date,Liger Movie On September 9,Liger Movie Release Date Announced,Liger On Sept 9th,Liger Movie Release Date Fix

సూపర్ హిట్ “పెళ్ళిచూపులు” మూవీ తో హీరో గా ఎస్టాబ్లిష్ అయిన విజయ్ దేవరకొండ సెన్సేషనల్ హిట్ “అర్జున్ రెడ్డి “మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించి క్రేజీ హీరోగా మారారు. “గీత గోవిందం “, “టాక్సీవాలా “వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. విజయ్ ప్రస్తుతం తెలుగు , హిందీ భాషలలో రూపొందుతున్న “లైగర్ “మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ లో పాత్రకై విజయ్ మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేకంగా శిక్షణ పొందారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పూరి కనెక్ట్స్, ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ , అనన్య పాండే జంటగా యాక్షన్ ఎంటర్ టైనర్ లైగర్” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. విజయ్ తన ఇన్ స్టాగ్రామ్ లో”లైగర్”మూవీ ఫస్ట్ లుక్ ,రిలీజ్ డేట్ తో పోస్టర్ ను షేర్ చేశారు. “లైగర్ ” సెప్టెంబర్ 9వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. ఆ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీ తో విజయ్ బాలీవుడ్ కు హీరోగా పరిచయం అవుతున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × three =