“సర్కస్ “మూవీ సెట్స్ లో పూజాహెగ్డే

Actress Pooja Hegde Joins The Movie Shooting Of Circus Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Tollywood Latest News,Pooja Hegde,Pooja Hegde Latest News,Pooja Hegde New Movie News,Pooja Hegde Next Film Details,Pooja Hegde Upcoming Movie News,Circus,Circus Movie,Circus Telugu Movie,Circus Movie Shooting Updates,Circus Telugu Movie Shooting Latest News

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ పూజాహెగ్డే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు . పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ “రాధేశ్యామ్ “, అఖిల్ అక్కినేని “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “మూవీ షూటింగ్స్ ను పూజాహెగ్డే కంప్లీట్ చేశారు. దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందనున్న తెలుగు మూవీ లో పూజాహెగ్డే కథానాయిక గా ఎంపిక అయ్యారు. స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్ “కభీ ఈద్ కభీ దివాలీ”, రణ్ వీర్ సింగ్ “సర్కస్ “బాలీవుడ్ మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రియల్ లైఫ్ , రీల్ లైఫ్ ఫొటోస్ , వీడియోస్ సోషల్ మీడియా లో షేర్ చేస్తూ పూజాహెగ్డే అభిమానులను అలరిస్తున్నారు . భూషణ్ కుమార్ సమర్పణలో రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై రోహిత్ శెట్టి దర్శకత్వంలో రణ్ వీర్ సింగ్ , పూజాహెగ్డే జంటగా “సర్కస్ “హిందీ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యింది. ఆ మూవీ సెట్స్ లో జాయిన్ అయిన విషయాన్ని పూజాహెగ్డే సోషల్ మీడియా ద్వారా తెలిపారు. రోహిత్ శెట్టి , రణ్ వీర్ కాంబినేషన్ లో రూపొందిన “సింబా ” మూవీ ఘనవిజయం సాధించింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − seven =