సంక్రాంతి తరువాత నుండి ప్రతి వారం ఎన్నో సినిమాలు థియేటర్ లో సందడి చేస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఎన్నో సినిమాలు రిలీజ్ కాగా మరికొన్ని సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. ఇక హీరోల్లాగానే హీరోయిన్స్ కూడా తన సినిమాల రిలీజ్ ల కోసం ఎదురుచూస్తున్నారు. కాజల్ అగర్వాల్ మోసగాళ్ళు, రష్మిక పుష్ప, పూజా హెగ్డే రాధేశ్యామ్, కీర్తి సురేష్ రంగ్ దే, గుడ్ లఖ్ సఖి సినిమాలు, కృతి శెట్టి శ్యామ్ సింగరాయ్, తమన్నా సీటీమార్, సాయి పల్లవి లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్, రితూ వర్మ టక్ జగదీష్ ఇంకా నాగశౌర్య తో చేస్తున్న వరుడు కావలెను సినిమా లు వస్తున్నాయి. మరి ఈ సినిమాల్లో మీరు ఏహీరోయిన్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో మీ ఓటు ద్వారా తెలపండి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[totalpoll id=”56986″]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: