ఏ హీరో సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..?

Which Actor Movie Are You Waiting For Eagerly: Vote Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Which Actor Movie Are You Waiting For Eagerly,Chiranjeevi,Prabhas,Pawan Kalyan,Mahesh Babu,Allu Arjun,Jr NTR,Ram Charan,Vijay Deverakonda,Balakrishna,Nani,Rana Daggubati,Upcoming Telugu Movies,Telugu Filmnagar Poll,TFN Poll,Tollywood Actors Movies,Tollywood Actors Upcoming Movies,Tollywood Actors Next Movies,Tollywood Actors New Movies,Tollywood Actors Latest Movies,Telugu Actors Movies,Tollywood Actors Upcoming Movies 2021,Upcoming Movies 2021,Allu Arjun Upcoming Movie,Pawan Kalyan Upcoming Movie,Mahesh Babu Next Movie,Prabhas New Movie,Telugu Actor Latest Movie Details

సినిమా లవర్స్ మాత్రం ఆ ఏడాది పండగే పండగ. గ్యాప్ లేకుండా ప్రతివారం కనీసం ఓ నాలుగైదు సినిమాలు థియేటర్స్ లో సందడి చేస్తున్నాయి. అవి కూడా ఏదో చిన్నా చితకా సినిమాలు.. లైట్ తీసుకునే సినిమాలు కూడా లేవు. అన్నీ మంచి భారీ అంచనాలతో వస్తున్న సినిమాలే. కొన్ని సినిమాలు మాత్రం గత ఏదాది రిలీజ్ కాకుండా పెండింగ్ లో ఉన్నవి.. ఇంకొన్ని సినిమాలు ఆ ఏడాది రిలీజ్ కు సిద్దంగా ఉన్నవి.. వెరసి గ్యాప్ లేకుండా సినిమాలు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో సినిమాలు రిలీజ్ కాగా మరికొన్ని సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. అంతేకాదు పెద్ద సినిమాలు కూడా ఇంకా వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాయి. చిరు ‘ఆచార్య’, పవన్ ‘వకీల్ సాబ్’, ప్రభాస్ ‘రాధేశ్యామ్’, ఎన్టీఆర్-రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’, అల్లు అర్జున్ ‘పుష్ప’, నాని ‘టక్ జగదీష్’, మహేష్ బాబు ది ‘సర్కార్ వారి పాట’ ఉంది కానీ అది 2022 సంక్రాతి రేసులో ఉంది ఇంకా విజయ్ దేవరకొండ లైగర్, బాలకృష్ణ-బోయపాటి సినిమా, రానా దగ్గుబాటి ఇలా చాలా మంది హీరోల పెద్ద సినిమాలు రానున్నాయి. మరి ఈ సినిమాల్లో మీరు ఏహీరో సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో మీ ఓటు ద్వారా తెలపండి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఏ హీరో సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..?

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − two =