“వకీల్ సాబ్ ” ఉమెన్స్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్

Vakeel Saab Movie Team Releases A Special Womens Day Poster,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Vakeel Saab,Vakeel Saab Movie,Vakeel Saab Film,Vakeel SaabTelugu Movie,Vakeel Saab Movie Telugu,Vakeel Saab Update,Vakeel Saab Movie Latest News,Vakeel Saab Movie Latest Updates,Vakeel Saab Movie Team,Vakeel Saab Special Womens Day Poster,Vakeel Saab Movie Team Releases Poster,Vakeel Saab Womens Day Special Poster,Vakeel Saab Movie Latest Poster,Vakeel Saab Movie New Poster,Vakeel Saab Poster,Vakeel Saab Telugu Movie Latest Poster,Pawan Kalyan,Power Star Pawan Kalyan,Hero Pawan Kalyan,Actor Pawan Kalyan,Womens Day,Vakeel Saab New poster With Female Stars,Pawan Kalyan Vakeel Saab Womens Day Special Poster

బోనీ కపూర్ సమర్పణ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , బేవ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్స్ పై వేణు శ్రీ రామ్ దర్శకత్వం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,శృతి హాసన్ జంటగా రూపొందిన కోర్ట్ డ్రామా “వకీల్ సాబ్ “మూవీ ఏప్రిల్ 9 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో నివేద థామస్ , అంజలి , అనన్య నాగళ్ళ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , మగువా మగువా సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మహిళా దినోత్సవం సందర్భంగా “వకీల్ సాబ్”మూవీ యూనిట్ ఒక స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. బాలీవుడ్ సూపర్ హిట్ “పింక్ ” మూవీ కి తెలుగు రీమేక్ గా “వకీల్ సాబ్ “మూవీ రూపొందింది. హీరో పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ గా రూపొందిన “వకీల్ సాబ్” పై భారీ అంచనాలు నెలకొన్నాయి. హీరో పవన్ కళ్యాణ్ ఈమూవీ తో పాటు పలు ప్రాజెక్ట్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × two =