“వైల్డ్ డాగ్” మూవీ అప్ డేట్

Akkineni Nagarjuna Cop Thriller Wild Dog Movie Team Release An Interesting Update,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Akkineni Nagarjuna,Actor Nagarjuna,Hero Nagarjuna,Wild Dog,Wild Dog Movie,Wild Dog Film,Wild Dog Telugu Movie,Wild Dog Movie Telugu,Wild Dog Update,Wild Dog Movie Latest News,Wild Dog Movie Latest Updates,Wild Dog Theatrical Trailer Update,Wild Dog Trailer,Wild Dog Movie Trailer,Wild Dog Nagarjuna Movie Trailer,Wild Dog Theatrical Trailer,Nagarjuna Wild Dog Trailer,Wilddog Trailer Update,Trailer Wild Dog,Wild Dog Trailer Official,Wild Dog Movie,Wild Dog Telugu Movie Trailer Update,Wild Dog On April 2nd,Wild Dog Trailer On 12th March,Wild Dog Trailer On March 12th,Wild Dog Trailer Release Date,Wild Dog Trailer Release Date Out,Wild Dog Trailer Release Update

మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై అహిషోర్ సల్మాన్ దర్శకత్వంలో కింగ్ నాగార్జున ప్రధాన పాత్రలో నిజ సంఘటనల ఆధారంగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “వైల్డ్ డాగ్” మూవీ ఏప్రిల్ 2వ తేదీ రిలీజ్ కానుంది. ACP విజయ్ వర్మ గా నాగార్జున నటించిన ఈ మూవీ లో దియా మీర్జా , సయామీ ఖేర్ , అతుల్ కులకర్ణి , అలీ రెజా ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“వైల్డ్ డాగ్” మూవీయూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మార్చి 12 వ తేదీ “వైల్డ్ డాగ్” మూవీ థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్ర నిర్మాతలు అనౌన్స్ చేస్తూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో 6 వ మూవీ గా భారీ యాక్షన్ సీన్స్ తో రూపొందిన “వైల్డ్ డాగ్” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ లోని కీలక సన్నివేశాలు హిమాలయాలలో చిత్రీకరణ జరుపుకొనడం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 6 =