‘ఆకాశవాణి’ టీజర్ రిలీజ్

Akasavani Movie Teaser Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,The World Of Aakashavaani Teaser - Ashwin Gangaraju,Kaala Bhairava,Samuthirakani,Ashwin Gangaraju,Aakashavaani,Aakashavaani Teaser,Aakashavaani Movie Teaser,Aakashavaani Telugu Movie Teaser,Aakashavaani Teaser Telugu,Aakashavaani Teaser Out,Aakashavaani Teaser Out Now,Aakashavaani Teaser Released,Aakashavaani Movie Teaser Announcement,Telugu Movie Teasers,Aakashavaani Teaser Update,Aakashavaani Teaser News,Teaser Of Aakashavaani,The World Of Aakashavaani Teaser,Aakashavaani Latest Teaser,Aakashavaani Movie Teaser Latest News,Aakashavaani,Aakashavaani Movie,Aakashavaani Telugu Movie,Aakashavaani Telugu Teaser,#AakashavaaniTeaser

రాజమౌళి దగ్గర అనేక సినిమాలకు పనిచేసిన అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో ఆకాశవాణి సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ ను పూర్తి చేసుకుంది కానీ ఇంతవరకూ ఈ సినిమా నుండి ఎలాంటి అప్ డేట్ లేదు. అయితే ఇప్పుడు తాజాాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ టీజర్ ఆకట్టుకుంటుంది. టీజర్ వీడియోలో.. ప్రారంభం నుంచి డైలాగ్స్ లేకుండా.. కేవలం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‏తోనే అడవి బిడ్డల జీవనం.. వారికి ఎదురయ్యే కష్టాలు కళ్ళకు కట్టినట్లుగా చూపించబోతున్నట్లుగా టీజర్‏లోనే హింట్ ఇచ్చేశాడు దర్శకుడు.ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన సముద్రఖని.. “అంత బాగున్న ఇక్కడేదో తప్పు జరుగుతుంది శీను” అన్న డైలాగ్ ఒక్కటే ఉంది. విజువల్స్ చూడటానికి చాలా ఫ్రెష్ గా కనిపిస్తున్నాయి. దానికి తోడు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ కలిసి ఈటీజర్‏ పై అంచనాలు మరింత పెంచింది.

కాగా ఈ చిత్రాన్ని పద్మనాభరెడ్డి నిర్మిస్తుండగా.. బుర్రా సాయి మాధవ్ మాటలు అందిస్తున్నాడు. కీరవాణి కొడుకు కాలభైరవ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈసినిమాను త్వరలో రిలీజ్ చేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + sixteen =